తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  West Bengal Panchayat Election: హింసాత్మకంగా పశ్చిమ బెంగాల్ పంచాయతి ఎన్నికలు

West Bengal Panchayat Election: హింసాత్మకంగా పశ్చిమ బెంగాల్ పంచాయతి ఎన్నికలు

08 July 2023, 18:54 IST

West Bengal Panchayat Election: పశ్చిమబెంగాల్లో పంచాయత్ ఎన్నికలు హింసాత్మకమయ్యాయి. జులై 8 వ తేదీ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల కోసం పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. రాష్ట్రంలో మొత్తం 63,229 గ్రామ పంచాయతి సీట్లు, 9730 పంచాయతి సమితి సీట్లు, 928 జిల్లా పరిషత్ సీట్లు ఉన్నాయి.

  • West Bengal Panchayat Election: పశ్చిమబెంగాల్లో పంచాయత్ ఎన్నికలు హింసాత్మకమయ్యాయి. జులై 8 వ తేదీ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల కోసం పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. రాష్ట్రంలో మొత్తం 63,229 గ్రామ పంచాయతి సీట్లు, 9730 పంచాయతి సమితి సీట్లు, 928 జిల్లా పరిషత్ సీట్లు ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లోని 73,887 పంచాయతి సీట్లకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. 2.06 లక్షల మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు.
(1 / 7)
పశ్చిమ బెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లోని 73,887 పంచాయతి సీట్లకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. 2.06 లక్షల మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు.(ANI)
వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఉదయం 6 గంటల నుంచే ఓటేసేందుకు బారులు తీరిన ఓటర్లు.
(2 / 7)
వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఉదయం 6 గంటల నుంచే ఓటేసేందుకు బారులు తీరిన ఓటర్లు.(PTI)
ఈ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ ఘర్షణల్లో 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 
(3 / 7)
ఈ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ ఘర్షణల్లో 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. (PTI)
పోలింగ్ బూత్ వద్ద ఓటు వేయడానికి లైన్ లో నిల్చున్న మహిళాఓటర్లు.
(4 / 7)
పోలింగ్ బూత్ వద్ద ఓటు వేయడానికి లైన్ లో నిల్చున్న మహిళాఓటర్లు.(PTI)
ఎన్నికలకు కేంద్ర బలగాల పహారా. 70 వేల మంది రాష్ట్ర పోలీసులకు తోడు సుమారు 600 కంపెనీల కేంద్ర బలగాలు ఈ ఎన్నికల విధుల్లో ఉన్నాయి. 
(5 / 7)
ఎన్నికలకు కేంద్ర బలగాల పహారా. 70 వేల మంది రాష్ట్ర పోలీసులకు తోడు సుమారు 600 కంపెనీల కేంద్ర బలగాలు ఈ ఎన్నికల విధుల్లో ఉన్నాయి. (PTI)
నాదియా జిల్లాలోని ఒక పోలింగ్ బూత్ వద్దకు ఓటు వేయడానికి ఒక వృద్ధుడిని ఎత్తుకుని వస్తున్న దృశ్యం. 
(6 / 7)
నాదియా జిల్లాలోని ఒక పోలింగ్ బూత్ వద్దకు ఓటు వేయడానికి ఒక వృద్ధుడిని ఎత్తుకుని వస్తున్న దృశ్యం. (PTI)
గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ నార్త్ 24 పరగణ జిల్లాల్లో పర్యటించి ఎన్నికల తీరును పరిశీలించారు. 
(7 / 7)
గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ నార్త్ 24 పరగణ జిల్లాల్లో పర్యటించి ఎన్నికల తీరును పరిశీలించారు. (PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి