తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Ways To Maintain Strong Friendship Bond Even After Marriage

friends after marriage: పెళ్లయ్యాక మీ స్నేహితులకు దూరం కాకుండా..

26 April 2023, 16:10 IST

friends after marriage: మన జీవితాల్లో స్నేహితులకు ప్రత్యేక స్నానం ఉంటుంది. కష్ట సుఖాల్లో మనల్ని అర్థం చేసుకుంటూ తోడుగా నిలిచి మన మనసుకు దగ్గరరైపోతారు. పెళ్లి వల్ల మీ స్నేహ బంధంలో కాస్త దూరం పెరగొచ్చు.  ఆ దూరం పెరగకుండా ఉండాలంటే..

friends after marriage: మన జీవితాల్లో స్నేహితులకు ప్రత్యేక స్నానం ఉంటుంది. కష్ట సుఖాల్లో మనల్ని అర్థం చేసుకుంటూ తోడుగా నిలిచి మన మనసుకు దగ్గరరైపోతారు. పెళ్లి వల్ల మీ స్నేహ బంధంలో కాస్త దూరం పెరగొచ్చు.  ఆ దూరం పెరగకుండా ఉండాలంటే..
ఇదివరకటిలాగే మనసువిప్పి మాట్లాడండి: ఎలాంటి బంధంలో అయినా మీరనుకుంటున్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం ముఖ్యం. స్నేహబంధంలో కూడా అంతే. పెళ్లయ్యాక కూడా ఇదివరకటిలాగే మనసువిప్పి మాట్లాడే ప్రయత్నం చేయండి. మీ భావోద్వేగాలను నిజాయతీగా వారితో పంచుకోండి. ఒక వేళ మాట్లాడే సమయం లేకపోతే సరైన కారణాన్ని తెలియజేయండి. 
(1 / 5)
ఇదివరకటిలాగే మనసువిప్పి మాట్లాడండి: ఎలాంటి బంధంలో అయినా మీరనుకుంటున్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం ముఖ్యం. స్నేహబంధంలో కూడా అంతే. పెళ్లయ్యాక కూడా ఇదివరకటిలాగే మనసువిప్పి మాట్లాడే ప్రయత్నం చేయండి. మీ భావోద్వేగాలను నిజాయతీగా వారితో పంచుకోండి. ఒక వేళ మాట్లాడే సమయం లేకపోతే సరైన కారణాన్ని తెలియజేయండి. 
సమయం కేటాయించండి: నిజమే.. పెళ్లయ్యాక ఆ బంధానికి అలవాటు కావడానికి సమయం అవసరం. కొంచెం ప్రత్యేక శ్రద్ధతో ఈ బంధంతో వచ్చే బాధ్యతల మీదకి దృష్టి మళ్లుతుంది. కానీ మీ స్నేహితులను నిర్లక్ష్యం చేయకండి. వాళ్లకంటూ కొంత సమయం పెట్టుకోండి. పెళ్లయాక మాట్లాడటం మానేశారన్న భావన వాళ్లకు రాకూడదు. 
(2 / 5)
సమయం కేటాయించండి: నిజమే.. పెళ్లయ్యాక ఆ బంధానికి అలవాటు కావడానికి సమయం అవసరం. కొంచెం ప్రత్యేక శ్రద్ధతో ఈ బంధంతో వచ్చే బాధ్యతల మీదకి దృష్టి మళ్లుతుంది. కానీ మీ స్నేహితులను నిర్లక్ష్యం చేయకండి. వాళ్లకంటూ కొంత సమయం పెట్టుకోండి. పెళ్లయాక మాట్లాడటం మానేశారన్న భావన వాళ్లకు రాకూడదు. (Unsplash)
ఒకే రకమైన అభిరుచులు: మీకూ మీ స్నేహితులకు ఇష్టమైన విషయం ఏదో ఒకటి ఉంటుంది. కొత్త ప్రాంతాలకు వెళ్లడం, సినిమాలు చూడటం, ట్రెక్కింగ్ కి, లాంగ్ డ్రైవ్స్ కి వెళ్లడం.. ఇలా మీ ఇద్దరికీ ఇష్టమైన పని మీరు చేయాలనుకున్నప్పుడు వాళ్లతో కలిసి చేయండి. 
(3 / 5)
ఒకే రకమైన అభిరుచులు: మీకూ మీ స్నేహితులకు ఇష్టమైన విషయం ఏదో ఒకటి ఉంటుంది. కొత్త ప్రాంతాలకు వెళ్లడం, సినిమాలు చూడటం, ట్రెక్కింగ్ కి, లాంగ్ డ్రైవ్స్ కి వెళ్లడం.. ఇలా మీ ఇద్దరికీ ఇష్టమైన పని మీరు చేయాలనుకున్నప్పుడు వాళ్లతో కలిసి చేయండి. (Unsplash)
సహాయం - సానుభూతి: ఇవి రెండు ఒక ఆరోగ్యకరమైన ఏ బంధంలో అయినా ముఖ్యమే. మీ అవసరం ఉన్నప్పుడు వాళ్లకు మీరున్నారన్న భరోసా ఇవ్వండి. అవసరమైన సహాయం చేయండి. వాళ్లకేమైనా కష్టాలుంటే వినడానికీ, అర్థం చేసుకోడానికీ మీరున్నారని అనిపిస్తే చాలు.
(4 / 5)
సహాయం - సానుభూతి: ఇవి రెండు ఒక ఆరోగ్యకరమైన ఏ బంధంలో అయినా ముఖ్యమే. మీ అవసరం ఉన్నప్పుడు వాళ్లకు మీరున్నారన్న భరోసా ఇవ్వండి. అవసరమైన సహాయం చేయండి. వాళ్లకేమైనా కష్టాలుంటే వినడానికీ, అర్థం చేసుకోడానికీ మీరున్నారని అనిపిస్తే చాలు.(Unsplash)
మీ పరిధుల్ని దాటకండి: మీరున్న పరిస్థితిని వారికి చెప్పడం అవసరమే. ఒకవేళ మీకు సమయం కేటాయించడం కుదరకపోతే.. కారణంతో సహా వాళ్లకి స్పష్టంగా చెప్పగలగాలి. ఒకవేళ వాళ్లెపుడైనా మీతో ఎక్కువ సమయం గడపాలనుకుంటే దాన్ని కూడా మీరు అర్థం చేసుకోండి.  మీరు మీ జీవితంలో ఉన్న దశ, మీ స్నేహితుల జీవితంలో జరుగుతున్న దానికి భిన్నం. మీరు కావాలనుకున్నపుడు వారు మీతో మాట్లాడలేకపోయినా మీరు కూడా వాళ్ల ప్రధాన్యతలు అర్థం చేసుకోవాలి. 
(5 / 5)
మీ పరిధుల్ని దాటకండి: మీరున్న పరిస్థితిని వారికి చెప్పడం అవసరమే. ఒకవేళ మీకు సమయం కేటాయించడం కుదరకపోతే.. కారణంతో సహా వాళ్లకి స్పష్టంగా చెప్పగలగాలి. ఒకవేళ వాళ్లెపుడైనా మీతో ఎక్కువ సమయం గడపాలనుకుంటే దాన్ని కూడా మీరు అర్థం చేసుకోండి.  మీరు మీ జీవితంలో ఉన్న దశ, మీ స్నేహితుల జీవితంలో జరుగుతున్న దానికి భిన్నం. మీరు కావాలనుకున్నపుడు వారు మీతో మాట్లాడలేకపోయినా మీరు కూడా వాళ్ల ప్రధాన్యతలు అర్థం చేసుకోవాలి. (Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి