తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Volkswagen Id.2 Electric Car: 450 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చేలా ఫోక్స్‌వ్యాగన్ ఐడీ.2 ఎలక్ట్రిక్ కారు

Volkswagen ID.2 Electric Car: 450 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చేలా ఫోక్స్‌వ్యాగన్ ఐడీ.2 ఎలక్ట్రిక్ కారు

16 March 2023, 12:09 IST

Volkswagen ID.2 Electric Car: తదుపరి తీసుకురానున్న ఐడీ.2 ఎలక్ట్రిక్ కారు కాన్సెప్ట్‌ను ఫోక్స్‌వ్యాగన్ ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‍బ్యాక్‍ కారుకు సంబంధించిన డిజైన్ సహా మరిన్ని వివరాలను వెల్లడించింది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ కారులో 450 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రేంజ్ ఉంటుందని వెల్లడించింది. మరిన్ని వివరాలివే..

  • Volkswagen ID.2 Electric Car: తదుపరి తీసుకురానున్న ఐడీ.2 ఎలక్ట్రిక్ కారు కాన్సెప్ట్‌ను ఫోక్స్‌వ్యాగన్ ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‍బ్యాక్‍ కారుకు సంబంధించిన డిజైన్ సహా మరిన్ని వివరాలను వెల్లడించింది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ కారులో 450 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రేంజ్ ఉంటుందని వెల్లడించింది. మరిన్ని వివరాలివే..
ఐడీ.2 ఎలక్ట్రిక్ కారు కాన్సెప్ట్‌ను ఫోక్స్‌వ్యాగన్ ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ కారు ప్రొడక్షన్ దశలో ఉంది. 2025లో దీన్ని మార్కెట్లోకి తీసుకురావాలని ఫోక్స్‌వ్యాగన్ లక్ష్యంగా పెట్టుకుంది.
(1 / 11)

ఫ్రంట్ వీల్ ఎలక్ట్రిక్ హ్యాచ్‍బ్యాక్‍గా ఫోక్స్‌వ్యాగన్ ఐడీ.2 ఎలక్ట్రిక్ కారు వస్తోంది. 
(2 / 11)

ఎంఈబీ ఎంట్రీ ప్లాట్‍ఫామ్ బేస్‍గా ఐడీ.2 ఎలక్ట్రిక్ కారును ఫోక్స్‌వ్యాగన్ రూపొందిస్తోంది. 
(3 / 11)

ఎంఈబీ అంటే ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్ ప్లాట్‍ఫామ్. దీంతో బ్యాటరీ ప్యాక్.. ఫ్లోర్ బోర్డుకు ఉంటుంది. 
(4 / 11)

ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 450 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రేంజ్‍ను ఇస్తుంది ఈ ఐడీ.2 ఎలక్ట్రిక్ కారు. 
(5 / 11)

ట్రావెల్ అసిస్ట్, ఐకూ లైట్, ఎలక్ట్రిక్ వెహికల్ రూట్ ప్లానర్, సరికొత్త ఫోక్స్‌వ్యాగన్ డిజైన్ లాంగ్వెజ్‍తో ఐడీ.2 ఎలక్ట్రిక్ కారు రానుంది. 
(6 / 11)

క్యాబిన్‍లో డ్యాష్ బోర్డుకు రెండు స్క్రీన్లు ఉంటాయి. ఒకటి డిజిటల్ డ్రైవర్ డిస్‍ప్లేగా ఉంటుంది. పెద్దగా ఉండే మరొకటి టచ్‍స్క్రీన్ ఇన్‍ఫోటైన్‍మెంట్ సిస్టమ్‍గా ఉపయోగపడుతుంది. 
(7 / 11)

ఇన్ఫోటైన్‍మెంట్ సిస్టమ్‍కు యూజర్ ఇంట్ఫేస్‍ను ఫోక్స్‌వ్యాగన్ మార్చనున్నట్టుగా కాన్సెప్ట్ కారును బట్టి తెలుస్తోంది. 
(8 / 11)

యాక్సలేటర్ మీద ప్లే పన్, బ్రేక్ పెడల్‍పై పాస్ బటన్ డిజైన్ ఉంది. 
(9 / 11)
యాక్సలేటర్ మీద ప్లే పన్, బ్రేక్ పెడల్‍పై పాస్ బటన్ డిజైన్ ఉంది. 
25,000 యూరోల (సుమారు రూ.22లక్షలు) రేంజ్‍లో ఈ ఐడీ.2 ఎలక్ట్రిక్ కారును తీసుకురావాలని ఫోక్స్‌వ్యాగన్ భావిస్తోంది. 
(10 / 11)

ఫోక్స్‌వ్యాగన్ ఐడీ.2 ఎలక్ట్రిక్ కారులో ఉండే ఎలక్ట్రిక్ మోటార్ 226 ps వరకు పవర్‌ను జనరేట్ చేస్తుంది. 
(11 / 11)

    ఆర్టికల్ షేర్ చేయండి