తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Virat Kohli And Anushka Sharma Seen Enjoying Roadside Tea In United Kingdom

Virat Kohli Anushka Sharma: రోడ్‌సైడ్‌ చాయ్ తాగుతూ ముచ్చట్లలో మునిగిన విరాట్‌, అనుష్క

13 September 2022, 21:22 IST

Virat Kohli Anushka Sharma: రోడ్‌సైడ్‌ చాయ్ తాగుతూ ముచ్చట్లలో మునిగిపోయారు విరాట్‌ కోహ్లి, అనుష్క. పెళ్లి తర్వాత కూడా లవ్‌బర్డ్స్‌లా స్వేచ్ఛగా దేశదేశాలూ విహరిస్తున్నారు.

  • Virat Kohli Anushka Sharma: రోడ్‌సైడ్‌ చాయ్ తాగుతూ ముచ్చట్లలో మునిగిపోయారు విరాట్‌ కోహ్లి, అనుష్క. పెళ్లి తర్వాత కూడా లవ్‌బర్డ్స్‌లా స్వేచ్ఛగా దేశదేశాలూ విహరిస్తున్నారు.
Virat Kohli Anushka Sharma: ప్రస్తుతం విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మ యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ఉన్నారు. అనుష్క తన నెక్ట్స్‌ మూవీ చక్డా ఎక్స్‌ప్రెస్‌ కోసం యూకేలో ఉండగా.. ఆసియా కప్‌ ముగించుకొని విరాట్ కూడా అక్కడికే వెళ్లాడు. ఈ ఇద్దరూ అక్కడ ఇలా ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు.
(1 / 6)
Virat Kohli Anushka Sharma: ప్రస్తుతం విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మ యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ఉన్నారు. అనుష్క తన నెక్ట్స్‌ మూవీ చక్డా ఎక్స్‌ప్రెస్‌ కోసం యూకేలో ఉండగా.. ఆసియా కప్‌ ముగించుకొని విరాట్ కూడా అక్కడికే వెళ్లాడు. ఈ ఇద్దరూ అక్కడ ఇలా ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు.(Instagram)
Virat Kohli Anushka Sharma: ఈ ఫొటోల్లో విరాట్‌, అనుష్క ఓ రోడ్‌సైడ్‌ కెఫెలో చాయ్‌ తాగుతూ ఇలా ముచ్చట్లలో మునిగిపోయారు. ఈ ఫొటోల్లోనే ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ కనిపిస్తుండటంతో అనుష్క వీటికి ఎలాంటి క్యాప్షన్‌ లేకుండా ఓ హార్ట్‌ ఎమోజీతోనే షేర్‌ చేసింది.
(2 / 6)
Virat Kohli Anushka Sharma: ఈ ఫొటోల్లో విరాట్‌, అనుష్క ఓ రోడ్‌సైడ్‌ కెఫెలో చాయ్‌ తాగుతూ ఇలా ముచ్చట్లలో మునిగిపోయారు. ఈ ఫొటోల్లోనే ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ కనిపిస్తుండటంతో అనుష్క వీటికి ఎలాంటి క్యాప్షన్‌ లేకుండా ఓ హార్ట్‌ ఎమోజీతోనే షేర్‌ చేసింది.(Instagram/@anushkasharma)
Virat Kohli Anushka Sharma: యూకేలోని చల్లటి వెదర్‌లో వేడి వేడి చాయ్‌ తాగుతూ కాసేపు కబుర్లతో కాలక్షేపం చేశారు. జోకులు వేసుకుంటూ హాయిగా నవ్వుకున్నారు. ఇండియాలో అయితే ఇంత స్వేచ్ఛగా విహరించే అవకాశం ఈ సెలబ్రిటీ కపుల్‌కు దొరకదు. దీంతో ఎప్పుడు టైమ్‌ దొరికినా ఇలా విదేశాల్లో రోడ్లపై చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తుంటారు.
(3 / 6)
Virat Kohli Anushka Sharma: యూకేలోని చల్లటి వెదర్‌లో వేడి వేడి చాయ్‌ తాగుతూ కాసేపు కబుర్లతో కాలక్షేపం చేశారు. జోకులు వేసుకుంటూ హాయిగా నవ్వుకున్నారు. ఇండియాలో అయితే ఇంత స్వేచ్ఛగా విహరించే అవకాశం ఈ సెలబ్రిటీ కపుల్‌కు దొరకదు. దీంతో ఎప్పుడు టైమ్‌ దొరికినా ఇలా విదేశాల్లో రోడ్లపై చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తుంటారు.(Instagram/@anushkasharma)
Virat Kohli Anushka Sharma: ఈ లవ్‌బర్డ్స్‌ వెకేషన్‌లో ఉన్నప్పుడు ఓ సెల్ఫీ లేకుండా ఎలా ఉంటుంది? అందుకే మరో ఫొటోలో ఇద్దరూ ఇలా సెల్ఫీ కెమెరాకు పోజులిచ్చారు.
(4 / 6)
Virat Kohli Anushka Sharma: ఈ లవ్‌బర్డ్స్‌ వెకేషన్‌లో ఉన్నప్పుడు ఓ సెల్ఫీ లేకుండా ఎలా ఉంటుంది? అందుకే మరో ఫొటోలో ఇద్దరూ ఇలా సెల్ఫీ కెమెరాకు పోజులిచ్చారు.(Instagram/@anushkasharma)
Virat Kohli Anushka Sharma: ఇక ఈ ఫొటోను విరాట్‌ కోహ్లి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నాడు. బ్యూటిఫుల్ మార్నింగ్స్‌ అంటూ ఉదయాన్నే లేలేత కిరణాలు పడుతున్న సమయంలో అనుష్కతో కలిసి కెమెరాకు ఇలా పోజిచ్చాడు.
(5 / 6)
Virat Kohli Anushka Sharma: ఇక ఈ ఫొటోను విరాట్‌ కోహ్లి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నాడు. బ్యూటిఫుల్ మార్నింగ్స్‌ అంటూ ఉదయాన్నే లేలేత కిరణాలు పడుతున్న సమయంలో అనుష్కతో కలిసి కెమెరాకు ఇలా పోజిచ్చాడు.(Instagram/@viratkohli)
Virat Kohli Anushka Sharma: అంతకుముందు మరో ఫొటోలో అనుష్క తాను పార్క్‌లో ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోను కూడా షేర్‌ చేసింది. తమ పాపను ఆడుకోవడానికి తీసుకెళ్లిన సమయంలో ఆమె కూడా ఇలా సరదాగా కనిపించింది. అనుష్క ప్రస్తుతం వుమన్‌ క్రికెటర్‌ ఝులన్‌ గోస్వామి బయోపిక్‌ చక్డా ఎక్స్‌ప్రెస్‌ మూవీలో నటిస్తోంది.
(6 / 6)
Virat Kohli Anushka Sharma: అంతకుముందు మరో ఫొటోలో అనుష్క తాను పార్క్‌లో ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోను కూడా షేర్‌ చేసింది. తమ పాపను ఆడుకోవడానికి తీసుకెళ్లిన సమయంలో ఆమె కూడా ఇలా సరదాగా కనిపించింది. అనుష్క ప్రస్తుతం వుమన్‌ క్రికెటర్‌ ఝులన్‌ గోస్వామి బయోపిక్‌ చక్డా ఎక్స్‌ప్రెస్‌ మూవీలో నటిస్తోంది.(Instagram/@anushkasharma)

    ఆర్టికల్ షేర్ చేయండి