తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Upcoming Smartphones In Feb: ఈ ఫిబ్రవరి లో వస్తున్న స్మార్ట్ ఫోన్స్ ఇవే..

Upcoming smartphones in Feb: ఈ ఫిబ్రవరి లో వస్తున్న స్మార్ట్ ఫోన్స్ ఇవే..

27 January 2023, 18:02 IST

Upcoming smartphones in Feb: ఫిబ్రవరి నెలలో వివిధ బ్రాండ్స్ నుంచి పలు మోడల్స్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కానున్నాయి. సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 నుంచి రియల్ మి 10 5జీ వరకు.. ఈ ఫిబ్రవరిలో మార్కెట్లో సందడి చేయనున్న స్మార్ట్ ఫోన్స్ వివరాలు..

Upcoming smartphones in Feb: ఫిబ్రవరి నెలలో వివిధ బ్రాండ్స్ నుంచి పలు మోడల్స్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కానున్నాయి. సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 నుంచి రియల్ మి 10 5జీ వరకు.. ఈ ఫిబ్రవరిలో మార్కెట్లో సందడి చేయనున్న స్మార్ట్ ఫోన్స్ వివరాలు..
Samsung Galaxy S23: ఫిబ్రవరి 1వ తేదీన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్సంగ్ తన ఫ్లాగ్ షిప్ మోడల్ Samsung Galaxy S23 ని ఆవిష్కరించనుంది. ఈ సిరీస్ మొత్తం మూడు ఫోన్స్ వస్తున్నాయి. అవి  standard Galaxy S23, beefed-up Galaxy S23 Plus, and top-end Galaxy S23 Ultra..
(1 / 8)
Samsung Galaxy S23: ఫిబ్రవరి 1వ తేదీన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్సంగ్ తన ఫ్లాగ్ షిప్ మోడల్ Samsung Galaxy S23 ని ఆవిష్కరించనుంది. ఈ సిరీస్ మొత్తం మూడు ఫోన్స్ వస్తున్నాయి. అవి  standard Galaxy S23, beefed-up Galaxy S23 Plus, and top-end Galaxy S23 Ultra..(Evan Blass)
Samsung Galaxy S23: Samsung Galaxy S23 సిరీస్ ఫోన్లలో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్ ను అమర్చారు. హై ఎండ్ మోడల్ S23 Ultra లో 200 ఎంపీ కెమెరాను అమర్చడం విశేషం.
(2 / 8)
Samsung Galaxy S23: Samsung Galaxy S23 సిరీస్ ఫోన్లలో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్ ను అమర్చారు. హై ఎండ్ మోడల్ S23 Ultra లో 200 ఎంపీ కెమెరాను అమర్చడం విశేషం.(fmkorea.com)
Xioami 13 series: Xioami 13 series ఫోన్లను ఫావోమీ గత నెలలో చైనాలో లాంచ్ చేసింది. ఇతర మార్కెట్లలో ఈ ఫిబ్రవరి లో లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లో Xiaomi 13 , Xiaomi 13 Pro ఫోన్ లు ఉన్నాయి.
(3 / 8)
Xioami 13 series: Xioami 13 series ఫోన్లను ఫావోమీ గత నెలలో చైనాలో లాంచ్ చేసింది. ఇతర మార్కెట్లలో ఈ ఫిబ్రవరి లో లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లో Xiaomi 13 , Xiaomi 13 Pro ఫోన్ లు ఉన్నాయి.(Xiaomi China )
Xiaomi 13 and Xiaomi 13 Pro Xiaomi 13 and Xiaomi 13 Pro ఫోన్లలో 120Hz AMOLED display ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ను వీటిలో అమర్చారు. Xiaomi 13 Pro లో 50 ఎంపీ కెమెరా, లార్జర్ డిస్ ప్లే, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి.
(4 / 8)
Xiaomi 13 and Xiaomi 13 Pro Xiaomi 13 and Xiaomi 13 Pro ఫోన్లలో 120Hz AMOLED display ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ను వీటిలో అమర్చారు. Xiaomi 13 Pro లో 50 ఎంపీ కెమెరా, లార్జర్ డిస్ ప్లే, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి.(OnLeaks)
iQoo Neo 7 5G: ఈ ఫిబ్రవరిలో వస్తున్న మరో స్మార్ట్ ఫోన్ iQoo Neo 7 5G. ఫిబ్రవరి 17న దీన్ని లాంచ్ చేస్తున్నారు. ట్రిపుల్ కెమెరా సెటప్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 120Hz AMOLED display తో ఈ ఫోన్ ను రూపొందించారు.  ధర రూ. 30వేల లోపు ఉంటుంది.
(5 / 8)
iQoo Neo 7 5G: ఈ ఫిబ్రవరిలో వస్తున్న మరో స్మార్ట్ ఫోన్ iQoo Neo 7 5G. ఫిబ్రవరి 17న దీన్ని లాంచ్ చేస్తున్నారు. ట్రిపుల్ కెమెరా సెటప్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 120Hz AMOLED display తో ఈ ఫోన్ ను రూపొందించారు.  ధర రూ. 30వేల లోపు ఉంటుంది.(iQOO)
Realme GT Neo 5:  ఈ ఫిబ్రవరి లో రియల్ మి సంస్థ తన ఫ్లాగ్ షిప్ మోడల్ Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్ ను కూడా లాంచ్ చేస్తోంది. ఇందులో 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ ఉంది. అంటే, 9 నిమిషాల్లోనే జీరో నుంచి 100 % చార్జ్ అవుతుంది. 
(6 / 8)
Realme GT Neo 5:  ఈ ఫిబ్రవరి లో రియల్ మి సంస్థ తన ఫ్లాగ్ షిప్ మోడల్ Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్ ను కూడా లాంచ్ చేస్తోంది. ఇందులో 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ ఉంది. అంటే, 9 నిమిషాల్లోనే జీరో నుంచి 100 % చార్జ్ అవుతుంది. (Amritanshu / HT Tech)
Realme 10 5G: రియల్ మి 10 సిరీస్ వస్తున్న మరో ఫోన్ Realme 10 5G. ఇది 5 జీ టెక్నాలజీతో వస్తోంది.
(7 / 8)
Realme 10 5G: రియల్ మి 10 సిరీస్ వస్తున్న మరో ఫోన్ Realme 10 5G. ఇది 5 జీ టెక్నాలజీతో వస్తోంది.(Realme)
Oppo Reno 8T: ఫిబ్రవరి 8వ తేదీన Oppo Reno 8T ని లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోన్ ధర సుమారు రూ. 27 వేల నుంచి రూ. 29 వేల మధ్య ఉండవచ్చు. ఇందులో స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్ ను,  120Hz OLED display, 67W fast charging ఫెసిలిటీని పొందుపర్చారు.
(8 / 8)
Oppo Reno 8T: ఫిబ్రవరి 8వ తేదీన Oppo Reno 8T ని లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోన్ ధర సుమారు రూ. 27 వేల నుంచి రూ. 29 వేల మధ్య ఉండవచ్చు. ఇందులో స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్ ను,  120Hz OLED display, 67W fast charging ఫెసిలిటీని పొందుపర్చారు.(Oppo)

    ఆర్టికల్ షేర్ చేయండి