తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Unusual Museums: భారత్ లోనే ఉన్న ఈ అరుదైన, వింతైన మ్యూజియమ్స్ గురించి తెలుసా..?

Unusual museums: భారత్ లోనే ఉన్న ఈ అరుదైన, వింతైన మ్యూజియమ్స్ గురించి తెలుసా..?

03 May 2023, 20:10 IST

సాధారణ పురావస్తు ప్రదర్శన శాలలకు భిన్నమైనవి ఈ మ్యూజియంలు. ఆ వివరాలేంటో ఈ ఫొటోల్లో చూడండి..

  • సాధారణ పురావస్తు ప్రదర్శన శాలలకు భిన్నమైనవి ఈ మ్యూజియంలు. ఆ వివరాలేంటో ఈ ఫొటోల్లో చూడండి..
 Kite Museum, Ahmedabad: ఇది పతంగుల మ్యూజియం. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉంది. ప్రపంచంలోని పలు దేశాల్లో ఎగరేసే పతంగులు ఇక్కడ ఉన్నాయి.
(1 / 5)
 Kite Museum, Ahmedabad: ఇది పతంగుల మ్యూజియం. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉంది. ప్రపంచంలోని పలు దేశాల్లో ఎగరేసే పతంగులు ఇక్కడ ఉన్నాయి.(Instagram/@pav_ee)
Sulabh International Museum of Toilets, New Delhi: ఇది టాయిలెట్స్ మ్యూజియం. టాయిలెట్ల చరిత్రను తెలిపే ఈ మ్యూజియం దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. ఇక్కడికి వెళితే ప్రపంచవ్యాప్తంగా పురాతన కాలం నుంచి టాయిలెట్స్ ఎలా రూపాంతరం చెందుతూ వస్తాయనే విషయం వివరంగా తెలుస్తుంది.
(2 / 5)
Sulabh International Museum of Toilets, New Delhi: ఇది టాయిలెట్స్ మ్యూజియం. టాయిలెట్ల చరిత్రను తెలిపే ఈ మ్యూజియం దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. ఇక్కడికి వెళితే ప్రపంచవ్యాప్తంగా పురాతన కాలం నుంచి టాయిలెట్స్ ఎలా రూపాంతరం చెందుతూ వస్తాయనే విషయం వివరంగా తెలుస్తుంది.(Instagram/@welcomedelhi)
NIMHANS Brain Museum, Bengaluru: మెదడు, దాని పని తీరు, ఆదిమానవుల సమయం నుంచి  బ్రెయిన్ లో చోటు చేసుకుంటున్న మార్పులను వివరించే బ్రెయిన్ మ్యూజియం (Brain Museum) ఇది. బెంగళూరు లోని నిమ్ హ్యాన్స్ (NIMHANS)లో ఉంది. 
(3 / 5)
NIMHANS Brain Museum, Bengaluru: మెదడు, దాని పని తీరు, ఆదిమానవుల సమయం నుంచి  బ్రెయిన్ లో చోటు చేసుకుంటున్న మార్పులను వివరించే బ్రెయిన్ మ్యూజియం (Brain Museum) ఇది. బెంగళూరు లోని నిమ్ హ్యాన్స్ (NIMHANS)లో ఉంది. (Instagram/@slvglobal)
International Dolls Museum, New Delhi: This museum has a vast collection of dolls from different countries and cultures. It has over 7,000 dolls from over 85 countries, including Indian dolls, Barbie dolls, and even dolls that represent famous personalities like Mahatma Gandhi and Mother Teresa.
(4 / 5)
International Dolls Museum, New Delhi: This museum has a vast collection of dolls from different countries and cultures. It has over 7,000 dolls from over 85 countries, including Indian dolls, Barbie dolls, and even dolls that represent famous personalities like Mahatma Gandhi and Mother Teresa.(Instagram/@delhi_buzz)
Black Magic and Witchcraft Museum, Mayong: అస్సాంలో మయంగ్ అనే ఒక చిన్న గ్రామంలో ఈ మ్యూజియం కొలువై ఉంది. మంత్రాలు, తంత్రాలు, చేతబడి.. వంటి వాటికి సంబంధించిన వస్తువులు ఇందులో ఉన్నాయి.
(5 / 5)
Black Magic and Witchcraft Museum, Mayong: అస్సాంలో మయంగ్ అనే ఒక చిన్న గ్రామంలో ఈ మ్యూజియం కొలువై ఉంది. మంత్రాలు, తంత్రాలు, చేతబడి.. వంటి వాటికి సంబంధించిన వస్తువులు ఇందులో ఉన్నాయి.(Instagram/@cultre.in)

    ఆర్టికల్ షేర్ చేయండి