తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Interesting Facts About Cannes: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి ఆసక్తికర విశేషాలు.. ఎప్పుడూ మీరు విని ఉండరు..!

Interesting facts about Cannes: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి ఆసక్తికర విశేషాలు.. ఎప్పుడూ మీరు విని ఉండరు..!

23 May 2023, 13:12 IST

Interesting facts about Cannes: ప్రస్తుతం ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ప్రపంచం నలుమూలల నుంచి వివిధ రకాల చిత్రీసీమలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు. మనదేశం నుంచి ఇప్పటికే మానుషి చిల్లర్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, సారా అలీ ఖాన్ సహా పలువురు పాల్గొన్నారు.

  • Interesting facts about Cannes: ప్రస్తుతం ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ప్రపంచం నలుమూలల నుంచి వివిధ రకాల చిత్రీసీమలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు. మనదేశం నుంచి ఇప్పటికే మానుషి చిల్లర్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, సారా అలీ ఖాన్ సహా పలువురు పాల్గొన్నారు.
ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ రివారియా వద్ద ఉన్న రిసార్ట్ టౌన్ ఈ కేన్స్. బోటిక్స్, ప్యాలెస్ హోటెల్స్‌కు ఈ పట్టణ ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ జరిగే ఫిల్మ్ ఫెస్టివల్ ప్రపంచంలోనే అత్యంతం ప్రతిష్టాత్మకమైన వేడుక. ఈ ఏడాది కూడా కేన్స్ వేడుకలు మే 16న ప్రారంభమయ్యాయి. మే 27 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక వేడుకల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం. 
(1 / 9)
ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ రివారియా వద్ద ఉన్న రిసార్ట్ టౌన్ ఈ కేన్స్. బోటిక్స్, ప్యాలెస్ హోటెల్స్‌కు ఈ పట్టణ ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ జరిగే ఫిల్మ్ ఫెస్టివల్ ప్రపంచంలోనే అత్యంతం ప్రతిష్టాత్మకమైన వేడుక. ఈ ఏడాది కూడా కేన్స్ వేడుకలు మే 16న ప్రారంభమయ్యాయి. మే 27 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక వేడుకల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం. (REUTERS)
కేన్స్ అనేది అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌గా పాపులలైంది. ఈ వేడుకలను మొదటగా 1939లోనే ప్రారంభమైనప్పటికీ.. రెండో ప్రపంచ యుద్ధఁ కారణమంగా 1946 నుంచి అధికారికంగా నిర్వహిస్తున్నారు. 
(2 / 9)
కేన్స్ అనేది అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌గా పాపులలైంది. ఈ వేడుకలను మొదటగా 1939లోనే ప్రారంభమైనప్పటికీ.. రెండో ప్రపంచ యుద్ధఁ కారణమంగా 1946 నుంచి అధికారికంగా నిర్వహిస్తున్నారు. (Pinterest)
అయితే 1950 నుంచి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు పాపులారిటీ వచ్చింది. చాలా మంది ఇంటర్నేషనల్ స్టార్లు అప్పటి నుంచే రావడం ప్రారంభించారు. 
(3 / 9)
అయితే 1950 నుంచి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు పాపులారిటీ వచ్చింది. చాలా మంది ఇంటర్నేషనల్ స్టార్లు అప్పటి నుంచే రావడం ప్రారంభించారు. (Pintrerest)
పామ్ డీ ఓర్.. గోల్డెన్ పామ్‌గా ప్రసిద్ధి గాంచిన ట్రోఫీని ఎవరైతే దక్కించుకుంటారో ఆ ఫిల్మ్ మేకర్ దీన్ని అత్యున్నత గౌరవంగా పరిగణిస్తారు. ఈ అవార్డును 1955లో ప్రారంభించారు. ఈ ట్రోఫీని తర్వాత గ్రాండ్ ప్రిక్స్ అని పిలిచారు.
(4 / 9)
పామ్ డీ ఓర్.. గోల్డెన్ పామ్‌గా ప్రసిద్ధి గాంచిన ట్రోఫీని ఎవరైతే దక్కించుకుంటారో ఆ ఫిల్మ్ మేకర్ దీన్ని అత్యున్నత గౌరవంగా పరిగణిస్తారు. ఈ అవార్డును 1955లో ప్రారంభించారు. ఈ ట్రోఫీని తర్వాత గ్రాండ్ ప్రిక్స్ అని పిలిచారు.(Pinterest)
ఈ అవార్డును 18 క్యారెట్ల బంగారం, గోల్డ్ పామ్ బ్రాంచ్‌తో దాదాపు 20 యూరోల ఖర్చు పెట్టి తయారు చేస్తారు.
(5 / 9)
ఈ అవార్డును 18 క్యారెట్ల బంగారం, గోల్డ్ పామ్ బ్రాంచ్‌తో దాదాపు 20 యూరోల ఖర్చు పెట్టి తయారు చేస్తారు.(Pinterest)
కేన్స్ వేడుకను ప్రపంచంలోనే రెండో పెద్ద ఈవెంట్‌గా పరిగణిస్తారు. ఈ కార్యక్రమానికి 4,500 మంది జర్నలిస్టులను ఆహ్వానిస్తారు.
(6 / 9)
కేన్స్ వేడుకను ప్రపంచంలోనే రెండో పెద్ద ఈవెంట్‌గా పరిగణిస్తారు. ఈ కార్యక్రమానికి 4,500 మంది జర్నలిస్టులను ఆహ్వానిస్తారు.(AP)
ప్రతి ఏటా ఈ వేడుకకు 2 లక్షల మంది నటీనటులు, చిత్ర నిర్మాతలు, ఏజెంట్లు, పంపిణీదారులు విచ్చేస్తారు. రెడ్ కార్పెట్‌పై ఫ్యాన్సీ ఔట్‌ఫిట్స్‌తో నడిచేందుకు ఫ్రాన్స్‌కు వెళ్తారు. 
(7 / 9)
ప్రతి ఏటా ఈ వేడుకకు 2 లక్షల మంది నటీనటులు, చిత్ర నిర్మాతలు, ఏజెంట్లు, పంపిణీదారులు విచ్చేస్తారు. రెడ్ కార్పెట్‌పై ఫ్యాన్సీ ఔట్‌ఫిట్స్‌తో నడిచేందుకు ఫ్రాన్స్‌కు వెళ్తారు. (AFP)
గతేడాది కేన్స్ మార్కెట్ ఆఫ్ సినిమాలో భాగంగా కంట్రీ ఆఫ్ హానర్‌‌గా భారత్ నిలిచింది.  75 ఏళ్ల భారత్- ఫ్రాన్స్ దౌత్య సంబంధాలకు నివాళిగా ఇచ్చారు.
(8 / 9)
గతేడాది కేన్స్ మార్కెట్ ఆఫ్ సినిమాలో భాగంగా కంట్రీ ఆఫ్ హానర్‌‌గా భారత్ నిలిచింది.  75 ఏళ్ల భారత్- ఫ్రాన్స్ దౌత్య సంబంధాలకు నివాళిగా ఇచ్చారు.(AFP)
గత సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రాముఖ్యతను తెలిపేందుకు గానూ.. కేన్స్ వెబ్‌సైట్‌లో అదనంగా 6 భాషలను జోడించారు.
(9 / 9)
గత సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రాముఖ్యతను తెలిపేందుకు గానూ.. కేన్స్ వెబ్‌సైట్‌లో అదనంగా 6 భాషలను జోడించారు.(AFP)

    ఆర్టికల్ షేర్ చేయండి