తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Ttd Celebrated Coil Alwar Tirumanjanam At Tiruchanur Padmavati Temple

TTD Coil Alwar Tirumanjanam : తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ‌్వార్ తిరుమంజనం

15 November 2022, 14:38 IST

తిరుచానూరులో వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది. ఈ కార‌ణంగా క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌ సేవ‌ను ర‌ద్దు చేశారు. 

  • తిరుచానూరులో వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది. ఈ కార‌ణంగా క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌ సేవ‌ను ర‌ద్దు చేశారు. 
ఆలయ శుద్ధి కార్యక్రమంలో టీటీడీ ఈవో  ఏవీ ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం పాల్గొన్నారు.
(1 / 6)

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో పాల్గొంటున్న ఈవో ధర్మారెడ్డి. ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు.
(2 / 6)

ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.  ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చ‌న, శుద్ధి నిర్వహించారు.
(3 / 6)

తిరుచానూరు పద్మావతి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పూర్తి
(4 / 6)
తిరుచానూరు పద్మావతి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పూర్తి
అనంతరం నామకోపు, శ్రీచూర్ణంతో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు
(5 / 6)

హైదరాబాద్‌కు చెందినస్వర్ణ కుమార్ అనే భక్తుడు ఆలయానికి 17 డోర్ స్క్రీన్‌లను (పరదాస్) విరాళంగా ఇచ్చారు. వార్షిక పండుగ వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 20 నుండి 28 వరకు నవంబర్ 19 న అంకురార్పణంతో నిర్వహించబడతాయి.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి