తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Revanth Reddy Padayatra : ప్రజలతో మమేకం అవుతూ.. భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ.. రేవంత్ పాదయాత్ర

Revanth Reddy Padayatra : ప్రజలతో మమేకం అవుతూ.. భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ.. రేవంత్ పాదయాత్ర

07 February 2023, 18:21 IST

Revanth Reddy Padayatra : రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. రెండో రోజు రామప్ప ఆలయంలో పూజల అనంతరం పాలంపేట నుంచి ప్రారంభమైన యాత్ర... కేశపూర్, నర్సాపూర్ క్రాస్ రోడ్, బండారుపల్లి మీదుగా ములుగు వరకు కొనసాగనుంది. ప్రజలతో మమేకం అవుతూ రేవంత్ ముందుకు సాగుతున్నారు. పొలాల్లో పనిచేస్తున్న రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. రేవంత్ తో పాటు ఎమ్మెల్యే సీతక్క సహా పలువురు ముఖ్య నేతలు పాదయాత్రలో పాల్గొంటున్నారు.

  • Revanth Reddy Padayatra : రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. రెండో రోజు రామప్ప ఆలయంలో పూజల అనంతరం పాలంపేట నుంచి ప్రారంభమైన యాత్ర... కేశపూర్, నర్సాపూర్ క్రాస్ రోడ్, బండారుపల్లి మీదుగా ములుగు వరకు కొనసాగనుంది. ప్రజలతో మమేకం అవుతూ రేవంత్ ముందుకు సాగుతున్నారు. పొలాల్లో పనిచేస్తున్న రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. రేవంత్ తో పాటు ఎమ్మెల్యే సీతక్క సహా పలువురు ముఖ్య నేతలు పాదయాత్రలో పాల్గొంటున్నారు.
రామప్ప దేవాలయాన్ని సందర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
(1 / 7)
రామప్ప దేవాలయాన్ని సందర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
రామప్ప దేవాలయంలోని నందీశ్వరుడి వద్ద రేవంత్, సీతక్క, కాంగ్రెస్ నేతలు
(2 / 7)
రామప్ప దేవాలయంలోని నందీశ్వరుడి వద్ద రేవంత్, సీతక్క, కాంగ్రెస్ నేతలు
వృద్ధురాలితో ముచ్చటిస్తున్న రేవంత్ రెడ్డి
(3 / 7)
వృద్ధురాలితో ముచ్చటిస్తున్న రేవంత్ రెడ్డి
మిర్చి పంటను పరిశీలిస్తున్న రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క
(4 / 7)
మిర్చి పంటను పరిశీలిస్తున్న రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క
బస్సులో వెళుతోన్న ప్రయాణికులతో కరచాలనం చేస్తూ.. పాదయాత్రలో ముందడుగు వేస్తోన్న టీపీసీసీ ప్రెసిడెంట్
(5 / 7)
బస్సులో వెళుతోన్న ప్రయాణికులతో కరచాలనం చేస్తూ.. పాదయాత్రలో ముందడుగు వేస్తోన్న టీపీసీసీ ప్రెసిడెంట్
మిర్చి చేనులో మహిళా కూలీలతో మాట్లాడుతూ.. వారి సమస్యలు తెలుసుకుంటున్న రేవంత్ రెడ్డి
(6 / 7)
మిర్చి చేనులో మహిళా కూలీలతో మాట్లాడుతూ.. వారి సమస్యలు తెలుసుకుంటున్న రేవంత్ రెడ్డి
ఎమ్మెల్యే సీతక్కను ఆప్యాయంగా హత్తుకున్న వృద్ధురాలు
(7 / 7)
ఎమ్మెల్యే సీతక్కను ఆప్యాయంగా హత్తుకున్న వృద్ధురాలు

    ఆర్టికల్ షేర్ చేయండి