తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Top Suvs Sold In January: జనవరిలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీలు ఇవే

Top SUVs sold in January: జనవరిలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీలు ఇవే

10 February 2023, 17:27 IST

భారతదేశంలో కార్ల కొనుగోలుదారులు ఎస్‌యూవీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. టాటా నెక్సాన్, టాటా పంచ్ ఎస్‌యూవీలతో టాటా మోటార్స్ ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ ఏడాది జనవరిలో విక్రయించిన టాప్ ఎస్‌యూవీలను ఇక్కడ చూడండి

  • భారతదేశంలో కార్ల కొనుగోలుదారులు ఎస్‌యూవీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. టాటా నెక్సాన్, టాటా పంచ్ ఎస్‌యూవీలతో టాటా మోటార్స్ ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ ఏడాది జనవరిలో విక్రయించిన టాప్ ఎస్‌యూవీలను ఇక్కడ చూడండి
మారుతీ సంస్థ మారుతీ సుజుకి బ్రెజా ఎస్‌యూవీలు 14,359 యూనిట్లను విక్రయించింది.
(1 / 5)
మారుతీ సంస్థ మారుతీ సుజుకి బ్రెజా ఎస్‌యూవీలు 14,359 యూనిట్లను విక్రయించింది.
హ్యుందాయ్ క్రెటా SUVలు జనవరిలో  15,037 యూనిట్లు అమ్ముడయ్యాయి
(2 / 5)
హ్యుందాయ్ క్రెటా SUVలు జనవరిలో  15,037 యూనిట్లు అమ్ముడయ్యాయి
హ్యుందాయ్ తన మరో ఎస్‌యూవీ మోడల్ వెన్యూ కార్లను గత నెలలో 11,377 యూనిట్ల మేర విక్రయించింది.
(3 / 5)
హ్యుందాయ్ తన మరో ఎస్‌యూవీ మోడల్ వెన్యూ కార్లను గత నెలలో 11,377 యూనిట్ల మేర విక్రయించింది.
టాటా నుంచి మరో ఎస్‌యూవీ టాటా పంచ్. ఈ ఏడాది జనవరి నెలలో 12,006 యూనిట్లు అమ్ముడయ్యాయి.
(4 / 5)
టాటా నుంచి మరో ఎస్‌యూవీ టాటా పంచ్. ఈ ఏడాది జనవరి నెలలో 12,006 యూనిట్లు అమ్ముడయ్యాయి.
టాటా మోటార్స్ 2023 జనవరి నెలలో 15,567 యూనిట్ల టాటా నెక్సాన్ SUVలను విక్రయించింది.
(5 / 5)
టాటా మోటార్స్ 2023 జనవరి నెలలో 15,567 యూనిట్ల టాటా నెక్సాన్ SUVలను విక్రయించింది.

    ఆర్టికల్ షేర్ చేయండి