Cricket Fights: ఆటలో అవతలి వాడొస్తే అసలు తగ్గేదేలే.. క్రికెట్ చరిత్రలో ఘోరమైన ఫైట్లు ఇవే..!
29 April 2023, 10:40 IST
క్రికెట్‌ను మనదేశంలో ఓ మతంలా చూస్తారు. ఆటగాళ్లను దేవుళ్లుగా ఆరాధిస్తారు. క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే అది ఆటలా కాకుండా ఓ యుద్ధంలా భావిస్తుంటారు. మ్యాచ్ మధ్యలో ఆటగాళ్లు గొడవలు జరగడం సహజం. కొన్నిసార్లు ఇవి మితిమీరతాయి. అలా సీరియస్‌నెస్‌కు దారితీసిన టాప్-7 క్రికెట్ ఫైట్స్ గురించి ఇప్పుడు చూద్దాం.
- క్రికెట్‌ను మనదేశంలో ఓ మతంలా చూస్తారు. ఆటగాళ్లను దేవుళ్లుగా ఆరాధిస్తారు. క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే అది ఆటలా కాకుండా ఓ యుద్ధంలా భావిస్తుంటారు. మ్యాచ్ మధ్యలో ఆటగాళ్లు గొడవలు జరగడం సహజం. కొన్నిసార్లు ఇవి మితిమీరతాయి. అలా సీరియస్‌నెస్‌కు దారితీసిన టాప్-7 క్రికెట్ ఫైట్స్ గురించి ఇప్పుడు చూద్దాం.