తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Best Selling Cars: జనవరిలో ఎక్కువగా సేల్ అయిన 10 కార్లు: ఫొటోలు

Best selling cars: జనవరిలో ఎక్కువగా సేల్ అయిన 10 కార్లు: ఫొటోలు

07 February 2023, 11:25 IST

Best selling cars in India: 2023 తొలి నెలలోనూ భారత ఆటో ఇండస్ట్రీలో మారుతీ సుజుకీ అదరగొట్టింది. జనవరిలో దేశంలో అత్యధికంగా సేల్ అయిన కార్ల టాప్-10 జాబితాలో ఏడు ఆ కంపెనీకి చెందినవే ఉన్నాయి. టాటా మోటార్స్ నుంచి రెండు ఈ జాబితాలో ఉన్నాయి. గత నెల దేశంలో అత్యధికంగా సేల్ అయిన 10 కార్లు ఇవే.

  • Best selling cars in India: 2023 తొలి నెలలోనూ భారత ఆటో ఇండస్ట్రీలో మారుతీ సుజుకీ అదరగొట్టింది. జనవరిలో దేశంలో అత్యధికంగా సేల్ అయిన కార్ల టాప్-10 జాబితాలో ఏడు ఆ కంపెనీకి చెందినవే ఉన్నాయి. టాటా మోటార్స్ నుంచి రెండు ఈ జాబితాలో ఉన్నాయి. గత నెల దేశంలో అత్యధికంగా సేల్ అయిన 10 కార్లు ఇవే.
Maruti Alto: గత నెల (జనవరి, 2023) ఇండియాలో 21,411 మారుతీ ఆల్టో యూనిట్లు సేల్ అయ్యాయి. 
(1 / 10)

Maruti WagonR: జనవరిలో వాగన్‍ఆర్ 20,466 యూనిట్లను మారుతీ విక్రయించింది. 
(2 / 10)
Maruti WagonR: జనవరిలో వాగన్‍ఆర్ 20,466 యూనిట్లను మారుతీ విక్రయించింది. 
Maruti Swift: గత నెల భారత్‍లో 16,440 మారుతీ స్విఫ్ట్ యూనిట్లు అమ్ముడయ్యాయి. 
(3 / 10)
Maruti Swift: గత నెల భారత్‍లో 16,440 మారుతీ స్విఫ్ట్ యూనిట్లు అమ్ముడయ్యాయి. 
Maruti Baleno: 2023 జనవరిలో దేశంలో 16,357 మారుతీ బలెనో కార్లు సేల్ అయ్యాయి.
(4 / 10)
Maruti Baleno: 2023 జనవరిలో దేశంలో 16,357 మారుతీ బలెనో కార్లు సేల్ అయ్యాయి.
Tata Nexon: జనవరిలో 15,567 నెక్సాన్ ఎస్‍యూవీ యూనిట్లను టాటా మోటార్స్ అమ్మింది. 
(5 / 10)
Tata Nexon: జనవరిలో 15,567 నెక్సాన్ ఎస్‍యూవీ యూనిట్లను టాటా మోటార్స్ అమ్మింది. 
Hyundai Creta: జనవరిలో ఇండియాలో 15,037 హ్యుండాయ్ క్రెటా యూనిట్లు సేల్ అయ్యాయి.
(6 / 10)
Hyundai Creta: జనవరిలో ఇండియాలో 15,037 హ్యుండాయ్ క్రెటా యూనిట్లు సేల్ అయ్యాయి.
Maruti Brezza: జనవరిలో 14,359 బ్రెజా యూనిట్లను దేశంలో విక్రయించింది మారుతీ.
(7 / 10)
Maruti Brezza: జనవరిలో 14,359 బ్రెజా యూనిట్లను దేశంలో విక్రయించింది మారుతీ.
Tata Punch: గత నెల దేశంలో 12,006 టాటా పంచ్ యూనిట్లు అమ్ముడయ్యాయి.
(8 / 10)
Tata Punch: గత నెల దేశంలో 12,006 టాటా పంచ్ యూనిట్లు అమ్ముడయ్యాయి.
Maruti Eeco: మారుతీ ఈకో వ్యాన్‍కు చెందిన 11,709 యూనిట్లు గత నెల (జనవరి 2023)లో సేల్ అయ్యాయి.
(9 / 10)

Maruti Dzire: జనవరిలో 11,317 డిజైర్ సెడాన్ యూనిట్లను మారుతీ.. దేశంలో విక్రయించింది. గత నెల దేశంలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్ల జాబితా ఇదే. 
(10 / 10)

    ఆర్టికల్ షేర్ చేయండి