తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Top 7 Features Introduced By Whatsapp Recently Know The Benefits

WhatsApp New Top Features: వాట్సాప్ రీసెంట్‍గా తీసుకొచ్చిన టాప్-7 ఫీచర్లు.. మీరు వాడుతున్నారా!

20 December 2022, 16:40 IST

WhatsApp New Features: మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్. 200 కోట్ల మందికిపైగా యూజర్లు దీన్ని వాడుతున్నారు. ఇటీవల చాలా కొత్త ఫీచర్లను వాట్సాప్ లాంచ్ చేసింది. యూజర్లకు కొత్త సదుపాయాలు అందించేందుకు వీటిని అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ రీసెంట్‍గా తీసుకొచ్చిన టాప్-7 ఫీచర్లు ఇవే.

  • WhatsApp New Features: మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్. 200 కోట్ల మందికిపైగా యూజర్లు దీన్ని వాడుతున్నారు. ఇటీవల చాలా కొత్త ఫీచర్లను వాట్సాప్ లాంచ్ చేసింది. యూజర్లకు కొత్త సదుపాయాలు అందించేందుకు వీటిని అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ రీసెంట్‍గా తీసుకొచ్చిన టాప్-7 ఫీచర్లు ఇవే.
Whatsapp call links: కాల్ లింక్స్ ఫీచర్ ఇటీవలే వాట్సాప్‍కు యాడ్ అయింది. వాట్సాప్ గ్రూప్ వీడియో/వాయిస్ కాల్స్ కోసం వేరే యూజర్లను ఇన్వైట్ చేసేందుకు లింక్‍ను క్రియేట్ చేసి, షేర్ చేయవచ్చు. ఈ లింక్ ద్వారా యూజర్లు కాల్‍లో జాయిన్ అవొచ్చు. 
(1 / 7)

WhatsApp Undo button | ‘డిలీట్ ఫర్ మీ’ ఆప్షన్‍తో డిలీట్ చేసిన మెసేజ్‍ను తిరిగిపొందేందుకు ఈ అన్‍డూ బటన్ ఉపయోగపడుతుంది. డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ చేయాల్సిన సమయంలో తొందరలో డిలీట్ ఫర్ మీపై క్లిక్ చేసినప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. 
(2 / 7)

WhatsApp Avatars: వాట్సాప్‍లో అవతార్ ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చింది. యూజర్లు అవతార్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. వివిధ ఎమోషన్స్‌తో ఉండే అవతార్లను సెండ్ చేయవచ్చు. ప్రొఫైల్ ఫొటోగా కూడా అవతార్‌ను సెట్ చేసుకోవచ్చు. 
(3 / 7)

Message yourself: ఎవరి నంబర్‌కు వారే మెసేజ్ చేసుకునేలా వాట్సాప్ ఈ మెసేజ్ యువర్ సెల్ఫ్ ఫీచర్ తీసుకొచ్చింది. ఏదైనా టెక్స్ట్, ఫొటోలు, వీడియోలు వాట్సాప్‍లో సేవ్ చేసుకోవాలంటే ఇది ఉపయోగపడుతుంది.  
(4 / 7)

WhatsApp Polls: ఏ విషయంపై అయినా గ్రూప్‍ల్లో మెంబర్ల అభిప్రాయం తెలుసుకునేందుకు ఈ పోల్స్ ఫీచర్ ఉపయోగపడుతుంది. ప్రశ్నతో పాటు కొన్ని ఆప్షన్లతో ఈ పోల్‍ను క్రియేట్ చేసి.. పోస్ట్ చేయవచ్చు. అభిప్రాయాన్ని తెలుసుకోవచ్చు. పర్సనల్ చాట్‍కు కూడా పోల్ సెండ్ చేయవచ్చు. 
(5 / 7)

WhatsApp Group Limit: గ్రూప్ లిమిట్‍ను 1024 మెంబర్లకు పెంచింది వాట్సాప్. అంటే ఒక్కో గ్రూప్‍లో 1024 మంది యూజర్ల వరకు ఉండొచ్చు.
(6 / 7)

గ్రూప్ కాల్‍లో ఉన్న ఎవరైనా పార్టిసిపెంట్ ఆడియోను హోస్ట్.. మ్యూట్ చేసే సదుపాయం కూడా ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. అలాగే గ్రూప్ కాల్‍లో ఉండగానే సెపరేట్‍గా కూడా మెసేజ్ చేయవచ్చు.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి