5G smartphones under Rs. 20000: 5జీ మొబైల్ కొనాలనుకుంటున్నారా.. రూ.20వేలలోపు ధరలో కొన్ని బెస్ట్ ఆప్షన్స్ ఇవే
08 January 2024, 22:12 IST
5G Phones under Rs. 20000: టెలికం సంస్థలు జియో, ఎయిర్ టెల్ దేశంలో 5జీ సర్వీస్‍లను లాంచ్ చేశాయి. కొన్ని ప్రధాన నగరాల్లో 5జీ నెట్‍వర్క్ అందుబాటులోకి వచ్చింది. మరిన్ని నగరాలకు కూడా త్వరలోనే 5జీ విస్తరిస్తుంది. ఈ తరుణంలో 5జీ ఫోన్‍లను కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. రూ.20వేలలోపు 5జీ మొబైల్స్ కోసం చూస్తున్నారు. అలాంటి వారి కోసం కొన్ని మొబైళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రూ.20వేలలోపు ధరతో లభిస్తున్న 5జీ మొబైళ్లలో కొన్ని బెస్ట్ ఆప్షన్లు ఇవే.