తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Edupayala Temple : ఏడుపాయలలో మహా శివరాత్రి శోభ - భారీగా తరలివచ్చిన భక్తులు

Edupayala Temple : ఏడుపాయలలో మహా శివరాత్రి శోభ - భారీగా తరలివచ్చిన భక్తులు

09 March 2024, 7:34 IST

Shivratri Celebrations at Edupayala Temple 2024 : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏడుపాయల దుర్గమ్మ దేవాలయంలో మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి.  దుర్గమ్మ దేవాలయానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. 

  • Shivratri Celebrations at Edupayala Temple 2024 : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏడుపాయల దుర్గమ్మ దేవాలయంలో మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి.  దుర్గమ్మ దేవాలయానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. 
శివరాత్రి సందర్భంగా భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఏర్పాటుచేసిన శివయ్య విగ్రహం.
(1 / 9)
శివరాత్రి సందర్భంగా భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఏర్పాటుచేసిన శివయ్య విగ్రహం.
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మూడు రోజుల పాటు ఘనంగా జరిగే ఏడుపాయల జాతర ఉత్సవాలకు రాష్ట్రము నలుమూలల నుండి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు.
(2 / 9)
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మూడు రోజుల పాటు ఘనంగా జరిగే ఏడుపాయల జాతర ఉత్సవాలకు రాష్ట్రము నలుమూలల నుండి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు.
మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు.  
(3 / 9)
మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు.  
వన దుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో కిక్కిరిసిన ఏడుపాయల దేవాలయం.
(4 / 9)
వన దుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో కిక్కిరిసిన ఏడుపాయల దేవాలయం.
బోనాలు,నృత్యాలతో ఊరేగింపుగా వెళ్తున్న అమ్మవారు.
(5 / 9)
బోనాలు,నృత్యాలతో ఊరేగింపుగా వెళ్తున్న అమ్మవారు.
విద్యుత్ కాంతులతో ఏడుపాయల వనదుర్గమ్మ దేవాలయం.
(6 / 9)
విద్యుత్ కాంతులతో ఏడుపాయల వనదుర్గమ్మ దేవాలయం.
శివరాత్రి జాగరణ కోసం వచ్చే భక్తులకు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు.
(7 / 9)
శివరాత్రి జాగరణ కోసం వచ్చే భక్తులకు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు.
శివరాత్రి జాగరణ కోసం వేలాదిగా తరలివచ్చిన భక్తులు…
(8 / 9)
శివరాత్రి జాగరణ కోసం వేలాదిగా తరలివచ్చిన భక్తులు…
నిండుకుండలా ఏడుపాయల జలాశయం. 
(9 / 9)
నిండుకుండలా ఏడుపాయల జలాశయం. 

    ఆర్టికల్ షేర్ చేయండి