తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Electric Car: వెరైటీగా బుల్లి ఎలక్ట్రిక్ కారు.. ఇండియా రోడ్లకు సరిగ్గా సూటవుతుంది

Electric Car: వెరైటీగా బుల్లి ఎలక్ట్రిక్ కారు.. ఇండియా రోడ్లకు సరిగ్గా సూటవుతుంది

31 January 2023, 12:13 IST

City Transformer CT-2 EV: ఇజ్రాయెల్‍కు చెందిన సిటీ ట్రాన్స్‌ఫార్మర్ అనే స్టార్టప్ ఇటీవల సీటీ-2 ఈవీ అనే ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. ఇది సైజులో చాలా చిన్నగా, డిజైన్‍లో వెరైటీగా ఉంది. ట్రాఫిక్‍తో బిజీగా ఉండే నగర రహదారులకు ఈ బుల్లి ఎలక్ట్రిక్ కారు బాగా సూటవుతుంది. ఈ సీటీ-2 ఎలక్ట్రిక్ కారు వివరాలివే..

  • City Transformer CT-2 EV: ఇజ్రాయెల్‍కు చెందిన సిటీ ట్రాన్స్‌ఫార్మర్ అనే స్టార్టప్ ఇటీవల సీటీ-2 ఈవీ అనే ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. ఇది సైజులో చాలా చిన్నగా, డిజైన్‍లో వెరైటీగా ఉంది. ట్రాఫిక్‍తో బిజీగా ఉండే నగర రహదారులకు ఈ బుల్లి ఎలక్ట్రిక్ కారు బాగా సూటవుతుంది. ఈ సీటీ-2 ఎలక్ట్రిక్ కారు వివరాలివే..
ఎక్కువ స్థలం అవసరం లేకుండా.. తక్కువ స్పేస్‍లోనే దూసుకెళ్లేలా సిటీ ట్రాన్స్‌ఫార్మర్ అనే స్టార్టప్ ‘సీటీ-2’ మినీ ఎలక్ట్రిక్ వాహనాన్ని (CT-2 EV) రూపొందించింది. 
(1 / 7)
ఎక్కువ స్థలం అవసరం లేకుండా.. తక్కువ స్పేస్‍లోనే దూసుకెళ్లేలా సిటీ ట్రాన్స్‌ఫార్మర్ అనే స్టార్టప్ ‘సీటీ-2’ మినీ ఎలక్ట్రిక్ వాహనాన్ని (CT-2 EV) రూపొందించింది. 
ఇరుకుగా ఉండే రోడ్లపై, బైలైన్‍లపై కూడా ఈ CT-2 ఎలక్ట్రిక్ వాహనాన్ని నడపవచ్చు. 
(2 / 7)
ఇరుకుగా ఉండే రోడ్లపై, బైలైన్‍లపై కూడా ఈ CT-2 ఎలక్ట్రిక్ వాహనాన్ని నడపవచ్చు. 
ఈ CT-2 ఎలక్ట్రిక్ వాహనం వెడల్పు కేవలం ఒక మీటర్ ఉంటుంది. తక్కువ స్థలం ఉన్న చోట కూడా దీన్ని సులభంగా పార్క్ చేయవచ్చు.
(3 / 7)
ఈ CT-2 ఎలక్ట్రిక్ వాహనం వెడల్పు కేవలం ఒక మీటర్ ఉంటుంది. తక్కువ స్థలం ఉన్న చోట కూడా దీన్ని సులభంగా పార్క్ చేయవచ్చు.
CT-2 ఎలక్ట్రిక్ వాహనం బరువు 450 కేజీలుగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారులో ఇద్దరు కూర్చొని ప్రయాణం చేయవచ్చు. 
(4 / 7)
CT-2 ఎలక్ట్రిక్ వాహనం బరువు 450 కేజీలుగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారులో ఇద్దరు కూర్చొని ప్రయాణం చేయవచ్చు. 
ఒక్కసారి బ్యాటరీని ఫుల్ చార్జ్ చేస్తే 180 కిలోమీటర్ల వరకు ఈ CT-2 ఎలక్ట్రిక్ వాహనంలో ప్రయాణించవచ్చని ఆ సంస్థ వెల్లడించింది.
(5 / 7)
ఒక్కసారి బ్యాటరీని ఫుల్ చార్జ్ చేస్తే 180 కిలోమీటర్ల వరకు ఈ CT-2 ఎలక్ట్రిక్ వాహనంలో ప్రయాణించవచ్చని ఆ సంస్థ వెల్లడించింది.
ఈ ఎలక్ట్రిక్ వాహనం టాప్ స్పీట్ గంటకు 90 కిలోమీటర్లు (90 kmph)గా ఉంది. 
(6 / 7)
ఈ ఎలక్ట్రిక్ వాహనం టాప్ స్పీట్ గంటకు 90 కిలోమీటర్లు (90 kmph)గా ఉంది. 
2024లో ఈ CT-2 ఎలక్ట్రిక్ వాహనాల తయారీని సిటీ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభించనుంది. 
(7 / 7)
2024లో ఈ CT-2 ఎలక్ట్రిక్ వాహనాల తయారీని సిటీ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభించనుంది. 

    ఆర్టికల్ షేర్ చేయండి