తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Things To Avoid After Sunset : సూర్యాస్తమయం తర్వాత ఆ పనులు చేయకండి..

Things To Avoid After Sunset : సూర్యాస్తమయం తర్వాత ఆ పనులు చేయకండి..

05 January 2023, 15:34 IST

Things To Avoid After Sunset : సూర్యాస్తమయం సమయంలో ఏమి చేయాలి? శాస్త్రం ప్రకారం.. సూర్యాస్తమయం తర్వాత ఏ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.. ఏమి చేయాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో.. పగలు, రాత్రి కలయిక అని చెప్తారు. కాబట్టి ఈ కాలం మతపరమైన దృక్కోణం నుంచి చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో.. ఈ కాలంలో కొన్ని ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. సూర్యాస్తమయం సమయంలో కొన్ని కార్యకలాపాలు మీకు హానికరం అవుతాయి అంటున్నారు.
(1 / 9)

గ్రంధాల ప్రకారం సూర్యాస్తమయం సమయంలో నిషిద్ధ కార్యకలాపాలు చేస్తే.. ఆర్థికంగా మాత్రమే కాకుండా శారీరక, మానసిక సమస్యలు కూడా చుట్టుముట్టవచ్చు. కాబట్టి సూర్యాస్తమయం సమయంలో చేసే చెడు ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం.
(2 / 9)

ప్రతిరోజూ తులసిని పూజించే ఇల్లు లక్ష్మీదేవిచే ఆశీర్వదం పొందుతుంది. సాయంత్రం తులసిని తాకడం లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది. కాబట్టి రాత్రి పూట తులసి చెట్టును తాకకూడదు.
(3 / 9)

లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తులసి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించాలి. నెయ్యి అందుబాటులో లేకపోతే మీరు ఆవనూనె దీపం వెలిగించవచ్చు. సాయంత్రం తులసి మొక్కకు నీరు పెట్టకూడదని గుర్తుంచుకోండి. 
(4 / 9)

కొందరు సాయంత్రం గుడిలో దీపం వెలిగిస్తారు, ఆ తర్వాత ఇంటి బయట ఉన్న తులసీమాతకు దీపం చూపిస్తారు. అయితే ఏకాభిప్రాయం ప్రకారం సాయంత్రం దీపం వెలిగించే సమయంలో ముందుగా తులసీమాతకు దీపం చూపిస్తారు. ఇంటింటా దీపాలు వెలిగించి స్వామిని చూపించండి. పూజ గదిలో దీపం పెట్టాలి. ఇది ఇంట్లో సానుకూల శక్తిని ఉంచుతుంది.
(5 / 9)

సూర్యాస్తమయం సమయంలో ఆహారం, నిద్రకు దూరంగా ఉండాలి, ఎందుకంటే ఈ సమయంలో నిద్రించే వారిపై లక్ష్మీ దేవి కోపించి ఇంటి నుంచి బయటకు వస్తుందని నమ్ముతారు. ఇది ఊబకాయం, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. 
(6 / 9)

సూర్యాస్తమయం తర్వాత స్నానం చేయడం కూడా అశుభం. శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడ్చడం వల్ల ఇంట్లో ఆనందం, అదృష్టం నాశనం అవుతుంది.
(7 / 9)

అంతేకాకుండా శాస్త్ర ప్రకారం సూర్యాస్తమయ సమయంలో చదువుకోవడం కూడా శ్రేయస్కరం కాదు. ఇది దేవునికి కోపం తెప్పిస్తుందని వాస్తు శాస్త్రం చెప్తోంది. 
(8 / 9)

ఇంట్లో కూర్చొని చదవడం కంటే సూర్యాస్తమయం సమయంలో శారీరక శ్రమ చేయాలని అంటారు. కాబట్టి సాయంత్రం వేళల్లో ఎక్కువగా నడవండి.
(9 / 9)

    ఆర్టికల్ షేర్ చేయండి