తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Places To Visit In May: ఈ వేసవిలో వెళ్లదగిన చల్లచల్లని ప్రదేశాలు ఇవే..

Places to Visit in May: ఈ వేసవిలో వెళ్లదగిన చల్లచల్లని ప్రదేశాలు ఇవే..

26 April 2024, 19:05 IST

Summer vacation: వేసవి కాలం అనగానే గుర్తొచ్చేది ఎండలు, సెలవులు, పర్యటనలు. ఈ వేసవిలో ఏదైనా చల్లచల్లని ప్రదేశానికి వెళ్లాలనుకుంటే.. ఈ కింది చాయిస్ లను పరిశీలించండి.

  • Summer vacation: వేసవి కాలం అనగానే గుర్తొచ్చేది ఎండలు, సెలవులు, పర్యటనలు. ఈ వేసవిలో ఏదైనా చల్లచల్లని ప్రదేశానికి వెళ్లాలనుకుంటే.. ఈ కింది చాయిస్ లను పరిశీలించండి.
మే నెల చాలా వేడిగా ఉంటుంది. పాఠశాలలకు, కాలేజీలకు వేసవి సెలవులు ఉంటాయి, అందువల్ల, చల్లని ప్రదేశాలకు వెకేషన్ కు వెళ్లడానికి ఇదే సరైన సమయం. 
(1 / 7)

మనాలి: మనాలి హిమాచల్‌ ప్రదేశ్ లోని చాలా అందమైన పట్టణం. ఇక్కడి అందమైన లోయలు, పచ్చని పరిసరాలు మీలో కొత్త శక్తిని నింపుతాయి. మీరు మేలో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే మనాలి మీకు మంచి ఎంపిక అవుతుంది.
(2 / 7)

ముస్సోరీ: ఢిల్లీకి దగ్గరలో ఉన్నవాటిలో వేసవిలో సందర్శించడానికి ముస్సోరీ ఒక గొప్ప ఎంపిక. 
(3 / 7)

ధర్మశాల - ధర్మశాల హిమాచల్‌లోని మరొక అందమైన హిల్ స్టేషన్, ఇక్కడికి మే-జూన్ సమయంలో వేలాది మంది పర్యాటకులు వస్తారు. ఇక్కడ ట్రయాండ్ ట్రెక్కింగ్, భాగ్సు నాగ్ వాటర్ ఫాల్, మెక్‌లియోడ్‌గంజ్‌లు చాలా ఫేమస్.
(4 / 7)

నైనిటాల్ - ఉత్తరాఖండ్‌లోని ఈ హిల్ స్టేషన్ చాలా అందంగా ఉంటుంది, ఇక్కడి సరస్సులు, లోయల ప్రకృతి అందాలను చూసి తీరాల్సిందే. 
(5 / 7)

డల్హౌసీ - డల్హౌసీ హిమాచల్‌లో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇక్కడి చల్లని, ప్రశాంత వాతావరణంతో మీరు మరోసారి ఉత్తేజితులవుతారు.
(6 / 7)

నరకంద - ఇది హిమాచల్ ప్రదేశ్ లో సిమ్లాకు దగ్గరలో ఉన్న ఒక చిన్న ఆహ్లాదకరమైన హిల్ స్టేషన్. ఇక్కడి అందమైన లోయలు, దగ్గరలోని హిమాలయాల దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఇక్కడి వాతావరణం మీకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది,
(7 / 7)
నరకంద - ఇది హిమాచల్ ప్రదేశ్ లో సిమ్లాకు దగ్గరలో ఉన్న ఒక చిన్న ఆహ్లాదకరమైన హిల్ స్టేషన్. ఇక్కడి అందమైన లోయలు, దగ్గరలోని హిమాలయాల దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఇక్కడి వాతావరణం మీకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది,( सर्व फोटो - अनस्प्लॅश)

    ఆర్టికల్ షేర్ చేయండి