తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Hiding Anxiety: ఇలా ప్రవర్తిస్తున్నారంటే వారు తమ ఆందోళనను దాస్తున్నారని అర్థం!

Hiding Anxiety: ఇలా ప్రవర్తిస్తున్నారంటే వారు తమ ఆందోళనను దాస్తున్నారని అర్థం!

02 June 2023, 15:34 IST

hiding anxiety: కారణం లేకుండా నవ్వడం, అటూ ఇటూ తిరగటం, ఏదో పనిలో నిమగ్నం అవ్వటం.. ఇలా కొంతమంది తమ బాధలను, తమలోని ఆందోళనలను దాచిపెట్టడం చేస్తారు, అసలేం జరగనట్లే కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.

  • hiding anxiety: కారణం లేకుండా నవ్వడం, అటూ ఇటూ తిరగటం, ఏదో పనిలో నిమగ్నం అవ్వటం.. ఇలా కొంతమంది తమ బాధలను, తమలోని ఆందోళనలను దాచిపెట్టడం చేస్తారు, అసలేం జరగనట్లే కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.
ఆందోళనను దాచడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. మన భావోద్వేగాలను బయట పెట్టకూడదని మనం భావించినప్పుడు, మన ఆందోళనను ఇతర భావోద్వేగాలతో దాచడానికి ప్రయత్నిస్తాము. థెరపిస్ట్ అంబర్ స్మిత్ ఎవరైనా వ్యక్తి తమ ఆందోళనలను, భయాలాను ఎలా దాచిపెట్టగలరో ఉదాహారణలు సూచించారు. 
(1 / 7)
ఆందోళనను దాచడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. మన భావోద్వేగాలను బయట పెట్టకూడదని మనం భావించినప్పుడు, మన ఆందోళనను ఇతర భావోద్వేగాలతో దాచడానికి ప్రయత్నిస్తాము. థెరపిస్ట్ అంబర్ స్మిత్ ఎవరైనా వ్యక్తి తమ ఆందోళనలను, భయాలాను ఎలా దాచిపెట్టగలరో ఉదాహారణలు సూచించారు. (Unsplash)
చిరునవ్వుతో బాధను దాచడానికి ప్రయత్నించడం అనేది తమలోని ఆత్రుత భావాలను కప్పిపుచ్చడానికి చాలా మంది ఎంచుకునే ఒక మార్గం. 
(2 / 7)
చిరునవ్వుతో బాధను దాచడానికి ప్రయత్నించడం అనేది తమలోని ఆత్రుత భావాలను కప్పిపుచ్చడానికి చాలా మంది ఎంచుకునే ఒక మార్గం. (Unsplash)
మనలోని భావోద్వేగాల గురించి మాట్లాడటానికి మనం తరచుగా భయపడతాము, ఏం మాట్లాడితే ఏం జరుగుతుందేమోనని మనం వాటిని బయట పెట్టము,  బదులుగా మౌనంగా ఉండడాన్ని ఎంచుకుంటాము. 
(3 / 7)
మనలోని భావోద్వేగాల గురించి మాట్లాడటానికి మనం తరచుగా భయపడతాము, ఏం మాట్లాడితే ఏం జరుగుతుందేమోనని మనం వాటిని బయట పెట్టము,  బదులుగా మౌనంగా ఉండడాన్ని ఎంచుకుంటాము. (Unsplash)
కొన్నిసార్లు మన శరీరంలోని నరాల కదలికలు, మన కళ్ళు పరిశీలించినపుడు  ఆందోళన భౌతికంగా కనిపిస్తుంది. 
(4 / 7)
కొన్నిసార్లు మన శరీరంలోని నరాల కదలికలు, మన కళ్ళు పరిశీలించినపుడు  ఆందోళన భౌతికంగా కనిపిస్తుంది. (Unsplash)
కొందరు ఆందోళనను అనుభవించాలని కోరుకుంటారు, ఒంటరిగా ఉండే ప్రయత్నం చేస్తారు. 
(5 / 7)
కొందరు ఆందోళనను అనుభవించాలని కోరుకుంటారు, ఒంటరిగా ఉండే ప్రయత్నం చేస్తారు. (Unsplash)
ఎల్లప్పుడూ పరధ్యానం కూడా తరచుగా ఆందోళనను దాచిపెడుతున్నట్లు సూచిస్తుంది. నిరంతరం పనిలో నిమగ్నం అవడం కూడా ఆందోళనను దాచడానికి ఒక మార్గం. 
(6 / 7)
ఎల్లప్పుడూ పరధ్యానం కూడా తరచుగా ఆందోళనను దాచిపెడుతున్నట్లు సూచిస్తుంది. నిరంతరం పనిలో నిమగ్నం అవడం కూడా ఆందోళనను దాచడానికి ఒక మార్గం. (Unsplash)
We often downplay the emotions that we are facing – we acknowledge it but we refuse to accept how distressing it feels. 
(7 / 7)
We often downplay the emotions that we are facing – we acknowledge it but we refuse to accept how distressing it feels. (Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి