Anxiety: మీ ఆందోళనకు మీకే తెలియని కారణాలు కొన్ని చూడండి!
27 May 2023, 16:26 IST
Anxiety: ఆందోళన అనేది మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఒక తీవ్రమైన సమస్య. చాలాసార్లు ఆందోళన కలగడానికి గల కారణాలను అంతగా పట్టించుకోము. ఆందోళనకు సంబంధించి థెరపిస్ట్ చేసిన సూచనలు ఇక్కడ చూడండి.
- Anxiety: ఆందోళన అనేది మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఒక తీవ్రమైన సమస్య. చాలాసార్లు ఆందోళన కలగడానికి గల కారణాలను అంతగా పట్టించుకోము. ఆందోళనకు సంబంధించి థెరపిస్ట్ చేసిన సూచనలు ఇక్కడ చూడండి.