Telegram New Features: టెలిగ్రామ్‌కు కొత్తగా 7 ఫీచర్లు.. ఎలా ఉపయోగపడతాయంటే!
06 February 2023, 23:40 IST
Telegram New Features: ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు కొత్తగా మరో ఏడు ఫీచర్లు యాడ్ కానున్నాయి. టెలిగ్రామ్ 9.4 వెర్షన్ అప్డేట్ (Telegram update) ద్వారా యూజర్లకు ఈ కొత్త సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ఇవి చాలా ఉపయోగకరంగా ఉండనున్నాయి. టెలిగ్రామ్‌కు కొత్తగా వస్తున్న ఈ 7 ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకోండి.
- Telegram New Features: ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు కొత్తగా మరో ఏడు ఫీచర్లు యాడ్ కానున్నాయి. టెలిగ్రామ్ 9.4 వెర్షన్ అప్డేట్ (Telegram update) ద్వారా యూజర్లకు ఈ కొత్త సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ఇవి చాలా ఉపయోగకరంగా ఉండనున్నాయి. టెలిగ్రామ్‌కు కొత్తగా వస్తున్న ఈ 7 ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకోండి.