తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Teeth Whitening Tips: దంతాలు తెల్లగా మెరవాలా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

Teeth Whitening Tips: దంతాలు తెల్లగా మెరవాలా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

30 May 2023, 17:00 IST

Teeth Whitening Tips: అందరూ తమ దంతాలు తెల్లగా మెరవాలని కోరుకుంటారు. మీ దంతాలను తెల్లగా మార్చడానికి ఎక్కువగా బ్రష్ చేయడం సరికాదు, అందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.

  • Teeth Whitening Tips: అందరూ తమ దంతాలు తెల్లగా మెరవాలని కోరుకుంటారు. మీ దంతాలను తెల్లగా మార్చడానికి ఎక్కువగా బ్రష్ చేయడం సరికాదు, అందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.
మీ దంతాలు శుభ్రంగా, తెల్లగా ఉంటే మీరు నవ్వినప్పుడు, ఇతరులకు మీపై మంచి అభిప్రాయం కలిగిస్తుంది. అయితే కొందరి దంతాలు ఏం చేసినప్పటికీ పసుపు రంగులోనే  ఉంటాయి. తెల్లగా మారటానికి ఏం చేయాలో చూడండి. 
(1 / 7)

దంతాలు తెల్లగా కావాలంటే ఖరీదైన టూత్ పేస్టులు, బ్రష్ లు, వైద్య చికిత్సలు అవసరం లేదు. కొన్ని ఆహార పదార్థాలను నమలడం వల్ల కూడా మీ దంతాలు తెల్లగా మారుతాయి.
(2 / 7)

స్ట్రాబెర్రీ : ఈ పండు తినడం వల్ల దంతాలు తెల్లగా మారుతాయి. దంతాలను తెల్లగా మార్చడంలో సహాయపడే కొన్ని సమ్మేళనాలు ఇందులో ఉన్నాయి. అలాగే స్ట్రాబెర్రీ మాష్‌తో వారానికి రెండుసార్లు బ్రష్ చేయడం వల్ల దంతాలు తెల్లగా మారుతాయి. 
(3 / 7)

సాల్ట్ అండ్ ఆయిల్: ఉప్పు - ఆవాల నూనెతో పళ్ళు తోముకోవాలి. ఈ మిశ్రమం దంతాల మధ్య ఉండే గ్యాప్‌లలో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఫలితంగా, దంతాల పసుపు తగ్గుతుంది. 
(4 / 7)

నిమ్మకాయ-  బేకింగ్ సోడా: ఈ రెండింటినీ కలిపి వారానికి ఒకటి లేదా రెండుసార్లు మీ దంతాలను బ్రష్ చేయండి. దంతాలు తెల్లగా ఉంటాయి. 
(5 / 7)

అరటిపండు తొక్క : అరటిపండు తినడం దంతాలకు మంచిది. దంతాలు తెల్లగా మారుతాయి. అలాగే దంతాల చిగుళ్ళు దృఢంగా మారతాయి. అరటిపండు తొక్కను దంతాల మీద రుద్దితే దంతాల పసుపు రంగు తగ్గుతుంది. దంతాలు తెల్లగా మారుతాయి. 
(6 / 7)

పైన పేర్కొన్న చిట్కాలను ఉపయోగించడం వల్ల మీ దంతాలు తెల్లగా మారుతాయి. అదనంగా, రెగ్యులర్ ఫ్లాసింగ్ అవసరం. కాబట్టి, దంతాల మధ్య ఏదైనా ఇరుక్కుపోయి ఉంటే, దానిని తొలగించాలి. 
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి