తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tamannah In Red Saree: ఎర్ర చీరలో తమన్నా హొయలు

Tamannah in Red Saree: ఎర్ర చీరలో తమన్నా హొయలు

03 October 2022, 16:57 IST

Tamannah in Red Saree: ఎర్ర చీరలో హొయలు పోతోంది టాలీవుడ్‌ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటున్న ఆమె.. రోజుకో ఫొటోషూట్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేస్తోంది. సోమవారం (అక్టోబర్‌ 3) కూడా ఎర్ర చీరలో కెమెరాలకు పోజులిచ్చింది.

  • Tamannah in Red Saree: ఎర్ర చీరలో హొయలు పోతోంది టాలీవుడ్‌ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటున్న ఆమె.. రోజుకో ఫొటోషూట్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేస్తోంది. సోమవారం (అక్టోబర్‌ 3) కూడా ఎర్ర చీరలో కెమెరాలకు పోజులిచ్చింది.
Tamannah in Red Saree: మిల్కీ బ్యూటీ మోడ్రన్‌ డ్రెస్‌ వేస్తే ఏంటి? చీర కడితే ఏంటి? అందానికి కేరాఫ్‌ అయిన తమన్నా భాటియా ఇలా ఎర్ర చీరలో హొయలు పోయింది. ఈ లేటెస్ట్‌ ఫొటోషూట్‌ను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.
(1 / 5)
Tamannah in Red Saree: మిల్కీ బ్యూటీ మోడ్రన్‌ డ్రెస్‌ వేస్తే ఏంటి? చీర కడితే ఏంటి? అందానికి కేరాఫ్‌ అయిన తమన్నా భాటియా ఇలా ఎర్ర చీరలో హొయలు పోయింది. ఈ లేటెస్ట్‌ ఫొటోషూట్‌ను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.(Tamannah Instagram )
Tamannah in Red Saree: వచ్చెయ్‌ మండే.. నీకోసం రెడీగా ఉన్నాను అంటూ ఆమె ఈ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ఈ రెడ్‌ శారీలో ఆమె చాలా అందంగా, ఆత్మవిశ్వాసంతో కనిపించింది.
(2 / 5)
Tamannah in Red Saree: వచ్చెయ్‌ మండే.. నీకోసం రెడీగా ఉన్నాను అంటూ ఆమె ఈ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ఈ రెడ్‌ శారీలో ఆమె చాలా అందంగా, ఆత్మవిశ్వాసంతో కనిపించింది.(Tamannah Instagram )
Tamannah in Red Saree: ఈ మధ్య జరిగిన ఓ ఈవెంట్ కోసం ఆమె ఈ రెడ్‌ శారీ లుక్‌లో అదరగొట్టింది. సింపుల్‌ మేకప్‌తో తన హెయిర్‌ను అలా వదిలేసి మరింత హాట్‌గా కనిపించింది.
(3 / 5)
Tamannah in Red Saree: ఈ మధ్య జరిగిన ఓ ఈవెంట్ కోసం ఆమె ఈ రెడ్‌ శారీ లుక్‌లో అదరగొట్టింది. సింపుల్‌ మేకప్‌తో తన హెయిర్‌ను అలా వదిలేసి మరింత హాట్‌గా కనిపించింది.(Tamannah Instagram)
Tamannah in Red Saree: తన ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్‌ ఫొటోషూట్‌లే కాదు.. అప్పుడప్పుడూ ఇలా చీరలోనూ కనిపించి మురిపిస్తుంది తమన్నా. గతంలో ఆమె గ్రీన్‌ శారీలో ఉన్న ఫొటోలను ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది.
(4 / 5)
Tamannah in Red Saree: తన ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్‌ ఫొటోషూట్‌లే కాదు.. అప్పుడప్పుడూ ఇలా చీరలోనూ కనిపించి మురిపిస్తుంది తమన్నా. గతంలో ఆమె గ్రీన్‌ శారీలో ఉన్న ఫొటోలను ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది.(Tamannah Instagram)
Tamannah in Red Saree: ఈ మధ్యే బాలీవుడ్‌లో బబ్లీ బౌన్సర్‌, ప్లాన్‌ ఎ ప్లాన్‌ బి మూవీస్‌ చేసింది తమన్నా. ఈ రెండు సినిమాలు నేరుగా ఓటీటీల్లోనే రిలీజ్‌ అయ్యాయి. ఇక టాలీవుడ్‌లో ఆమె సత్యదేవ్‌తో కలిసి గుర్తుందా శీతాకాలం మూవీలోనూ నటించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
(5 / 5)
Tamannah in Red Saree: ఈ మధ్యే బాలీవుడ్‌లో బబ్లీ బౌన్సర్‌, ప్లాన్‌ ఎ ప్లాన్‌ బి మూవీస్‌ చేసింది తమన్నా. ఈ రెండు సినిమాలు నేరుగా ఓటీటీల్లోనే రిలీజ్‌ అయ్యాయి. ఇక టాలీవుడ్‌లో ఆమె సత్యదేవ్‌తో కలిసి గుర్తుందా శీతాకాలం మూవీలోనూ నటించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.(Tamannah Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి