తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Tamannaah Stuns Everyone With Her New Slim Look Pics Viral

Tamannaah: స్లిమ్ లుక్‌లో మెరిసిపోతున్న త‌మ‌న్నా

02 October 2022, 15:58 IST

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ప‌దిహేడేళ్లు గ‌డిచినా ఆమె జోరు మాత్రం త‌గ్గ‌లేదు. న‌వ‌త‌రం తార‌ల‌కు ధీటుగా రాణిస్తోంది. తెలుగుతో పాటు బాలీవుడ్‌లో చ‌క్క‌టి అవ‌కాశాల్ని అందుకుంటూ దూసుకుపోతున్న‌ది. ఇటీవ‌ల ప్లాన్ ఏ ప్లాన్ బీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది త‌మ‌న్నా. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా రిలీజైంది. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో త‌మ‌న్నా బిజీగా ఉంది.

గోల్డ్ అండ్ సిల్వ‌ర్ క‌ల‌ర్ మెట‌లిక్ గౌన్‌లో అందాల‌తో మెరిసిపోతున్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది త‌మ‌న్నా.
(1 / 5)
గోల్డ్ అండ్ సిల్వ‌ర్ క‌ల‌ర్ మెట‌లిక్ గౌన్‌లో అందాల‌తో మెరిసిపోతున్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది త‌మ‌న్నా.(Tamannaah/Instagram)
స్లిమ్‌లుక్‌లో క‌నిపించి ఫ్యాన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది.
(2 / 5)
స్లిమ్‌లుక్‌లో క‌నిపించి ఫ్యాన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది.(Tamannaah/Instagram)
ప్ర‌స్తుతం తెలుగులో చిరంజీవి హీరోగా న‌టిస్తున్న భోళా శంక‌ర్ సినిమాలో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది.
(3 / 5)
ప్ర‌స్తుతం తెలుగులో చిరంజీవి హీరోగా న‌టిస్తున్న భోళా శంక‌ర్ సినిమాలో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది.(Tamannaah/Instagram)
త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టించిన గుర్తుందా శీతాకాలం సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
(4 / 5)
త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టించిన గుర్తుందా శీతాకాలం సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.(Tamannaah/Instagram)
త‌మ‌న్నా
(5 / 5)
త‌మ‌న్నా(Tamannaah/Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి