తెలుగు న్యూస్  /  ఫోటో  /  Eye Care | కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సంరక్షణ చిట్కాలు పాటించండి!

Eye Care | కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సంరక్షణ చిట్కాలు పాటించండి!

07 June 2022, 22:44 IST

మనం నిత్యం వివిధ పనుల నిమిత్తం బయటికి వెళ్తుంటాం. కాబట్టి దుమ్ము-ధూళి, ఎండ-వేడిల నుంచి మన కళ్లను సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే కంటి సంరక్షణ కోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఇచ్చాం.

  • మనం నిత్యం వివిధ పనుల నిమిత్తం బయటికి వెళ్తుంటాం. కాబట్టి దుమ్ము-ధూళి, ఎండ-వేడిల నుంచి మన కళ్లను సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే కంటి సంరక్షణ కోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఇచ్చాం.
కాలం ఏదైనా సీజన్ ఏదైనా మన శరీరంలో ఎక్కువగా మన ముఖం తొందరగా పరిసరాల ప్రభావానికి లోనవుతుంది. ముఖ్యంగా మన కళ్లు ఎంతో సున్నితమైనవి కాబట్టి వీటి కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి.
(1 / 9)

చాలా మంది చర్మ సంరక్షణపై, జుట్టు సంరక్షణపై చూపే శ్రద్ధ కళ్ల సంరక్షణ కోసం చూపించరు. అందుకే చిన్న వయసు నుంచే కళ్లద్దాలు, దృష్టి లోపాలు తలెత్తుతున్నాయి.
(2 / 9)

బయటకు వెళ్లేటప్పుడు నాణ్యమైన సన్ గ్లాసెస్ ధరించండి. ఇది తీవ్రమైన సూర్యకాంతి, దుమ్ము-ధూళి నుండి కళ్లను రక్షిస్తుంది. బైక్ మీద వెళ్లేవారు కచ్చితంగా ధరించాలి.
(3 / 9)

శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు ఆ ప్రభావం కళ్లపైనా పడుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ తగినంత నీరు తాగటం కళ్లకు మంచి చేస్తుంది.
(4 / 9)

కంట్లో నలక, దుమ్ము చేరినపుడు కంటి చుక్కలను ఉపయోగించవచ్చు. ఇది కంటిలోని మలినాలను తొలగించి, తేమను నిలుపుతుంది. కంటి చుక్కలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అయితే నేత్ర వైద్యుడు సిఫారసు చేసిన వాటినే ఉపయోగించాలి.
(5 / 9)

నేరుగా సూర్యకాంతిని చూడవద్దు. అలాగే ల్యాప్ టాప్, మొబైల్ స్క్రీన్లను తరచూ చూడటం తగ్గించాలి. ప్రకాశాన్ని తగ్గించుకోవాలి.
(6 / 9)

బయటకి వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్ మాత్రమే కాకుండా టోపీని కూడా ధరించండి. ఇది మీ తలను, కళ్లను రక్షిస్తుంది. బైక్ మీద వెళ్లే వారు హెల్మెట్ ధరిస్తే ఎన్నో విధాల మంచిది.
(7 / 9)

చర్మ సంరక్షణ కోసం చాలా మంది సన్‌స్క్రీన్‌ని ఉపయోగిస్తుంటారు. అయితే ఎలాంటి క్రీములైనా కళ్లకు తాకకుండా ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.
(8 / 9)

    ఆర్టికల్ షేర్ చేయండి

Screen Time | సుదీర్ఘంగా స్క్రీన్ చూస్తున్నారా? కళ్లపై భారాన్ని ఇలా దించుకోండి!

May 31, 2022, 08:36 PM
కళ్ల కింద క్యారీ బ్యాగులు తయారవుతున్నాయా?

Mar 03, 2022, 02:22 PM
Eye Care | ఇంటి చిట్కాలతో మీ కళ్లను ఇలా కాపాడుకోండి..

Jun 03, 2022, 04:15 PM
World Glaucoma Day | కంటి చూపును మెరుగుపరిచే ఐదు ఆసనాలు ఇవే..

Mar 12, 2022, 12:02 PM
Stye: కంటి కురుపు ఇబ్బంది పెడుతుందా? వీటికి చికిత్స ఏంటి?

Dec 27, 2021, 07:03 PM