తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Sweet Deal! Samsung Galaxy Z Fold 3 Price Cut To 149900 From 171999 On Flipkart

Samsung Galaxy Z Fold 3 : గ్యాలెక్సీ జెడ్​ ఫోల్డ్​ 3పై అదిరిపోయే ఆఫర్స్​..!

14 October 2022, 7:32 IST

Samsung Galaxy Z Fold 3 : సాంసంగ్​ గ్యాలెక్సీ జెడ్​ ఫోల్డ్​ 3పై ఫ్లిప్​కార్ట్​లో అదిరిపోయే ఆఫర్లు లభిస్తున్నాయి. ఫోల్డెబుల్​ ఫోన్​ కొనాలని చూస్తుంటే.. ఇదే మంచి అవకాశం! ఆ వివరాలు మీరూ చూసేయండి.

Samsung Galaxy Z Fold 3 : సాంసంగ్​ గ్యాలెక్సీ జెడ్​ ఫోల్డ్​ 3పై ఫ్లిప్​కార్ట్​లో అదిరిపోయే ఆఫర్లు లభిస్తున్నాయి. ఫోల్డెబుల్​ ఫోన్​ కొనాలని చూస్తుంటే.. ఇదే మంచి అవకాశం! ఆ వివరాలు మీరూ చూసేయండి.
Samsung Galaxy Z Fold 3లో స్నాప్​డ్రాగన్​ 888 చిప్​సెట్​ ఉంది. ట్రిపుల్​ కెమెరా సెటప్​ దీని సొంతం. 12ఎంపీ వైడ్​, 12ఎంపీ అల్ట్రావైడ్​, 12ఎంపీ టెలిఫొటో లెన్స్​ ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్​ఫోన్​పై ఫ్లిప్​కార్ట్​లో అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి.
(1 / 5)
Samsung Galaxy Z Fold 3లో స్నాప్​డ్రాగన్​ 888 చిప్​సెట్​ ఉంది. ట్రిపుల్​ కెమెరా సెటప్​ దీని సొంతం. 12ఎంపీ వైడ్​, 12ఎంపీ అల్ట్రావైడ్​, 12ఎంపీ టెలిఫొటో లెన్స్​ ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్​ఫోన్​పై ఫ్లిప్​కార్ట్​లో అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి.(Samsung)
Samsung Galaxy Z Fold 3 ధర రూ. 1,71,999. కానీ ఫ్లిప్​కార్ట్​లో ఆఫర్ల కారణంగా ఈ స్మార్ట్​ఫోన్​ రూ. 1,49,900కే లభిస్తోంది. ఇది 12జీబీ ర్యామ్​, 256జీబీ స్టోరేజ్​ వేరియంట్​.
(2 / 5)
Samsung Galaxy Z Fold 3 ధర రూ. 1,71,999. కానీ ఫ్లిప్​కార్ట్​లో ఆఫర్ల కారణంగా ఈ స్మార్ట్​ఫోన్​ రూ. 1,49,900కే లభిస్తోంది. ఇది 12జీబీ ర్యామ్​, 256జీబీ స్టోరేజ్​ వేరియంట్​.(Samsung)
దీనికి తోడు.. యాక్సిస్​ బ్యాంక్​ కార్డులపై 5శాతం క్యాష్​బ్యాక్​ కూడా లభిస్తోంది. ఫలితంగా Samsung Galaxy Z Fold 3 మరింత చౌకగా వస్తోంది.
(3 / 5)
దీనికి తోడు.. యాక్సిస్​ బ్యాంక్​ కార్డులపై 5శాతం క్యాష్​బ్యాక్​ కూడా లభిస్తోంది. ఫలితంగా Samsung Galaxy Z Fold 3 మరింత చౌకగా వస్తోంది.(Bloomberg)
Samsung Galaxy Z Fold 3 కొనుగోలుకు ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ప్రతి నెల రూ. 51,138ను మూడు నెలల పాటు చెల్లించాలి. 
(4 / 5)
Samsung Galaxy Z Fold 3 కొనుగోలుకు ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ప్రతి నెల రూ. 51,138ను మూడు నెలల పాటు చెల్లించాలి. (Samsung)
ఇటీవలే Samsung Galaxy Z Fold 4 లాంచ్​ అయ్యింది. లెటెస్ట్​ టెక్నాలజీ కావాలి అనుకుంటే ఈ ఫోన్​ కొనొచ్చు. లేదా.. Samsung Galaxy Z Fold 3ని కొనుగోలు చేయవచ్చు. దీనికి ఇటీవలే ఆండ్రాయిడ్​ 13 అప్డేట్​ కూడా వచ్చింది.
(5 / 5)
ఇటీవలే Samsung Galaxy Z Fold 4 లాంచ్​ అయ్యింది. లెటెస్ట్​ టెక్నాలజీ కావాలి అనుకుంటే ఈ ఫోన్​ కొనొచ్చు. లేదా.. Samsung Galaxy Z Fold 3ని కొనుగోలు చేయవచ్చు. దీనికి ఇటీవలే ఆండ్రాయిడ్​ 13 అప్డేట్​ కూడా వచ్చింది.(Samsung)

    ఆర్టికల్ షేర్ చేయండి