తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sunny Leone Hot Photos: బ్లాక్ డ్రెస్‌లో స‌న్నీ లియోన్ హాట్ షో

Sunny Leone Hot Photos: బ్లాక్ డ్రెస్‌లో స‌న్నీ లియోన్ హాట్ షో

24 February 2023, 13:09 IST

Sunny Leone Hot Photos: స‌క్సెస్ ఫెయిల్యూర్స్‌కు అతీతంగా బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండ‌స్ట్రీలో క్రేజ్‌ను సొంతం చేసుకున్న నాయిక‌ల్లో స‌న్నీ లియోన్ ఒక‌రు. గ్లామ‌ర‌స్ క్యారెక్ట‌ర్స్‌తో అభిమానుల మ‌న‌సుల్ని దోచుకుంటోంది ఈ ముద్దుగుమ్మ‌.

 బ్లాక్ క‌ల‌ర్ సెక్విన్ మోడ‌ల్ డ్రెస్‌లో అందాల‌తో మెరిసిపోతున్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది స‌న్నీ లియోన్‌. ఫిష్‌నెట్ డిజైన్ గ్లోవ్స్ ధ‌రించి స్టైలిష్‌గా క‌నిపించింది. 
(1 / 5)

తెలుగులో గ‌త ఏడాది విడుద‌లైన‌ మంచు విష్ణు  జిన్నా సినిమాలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించింది స‌న్నీ లియోన్‌. 
(2 / 5)

రంగీలా సినిమాతో ఈ ఏడాది మ‌ల‌యాళంలోకి అరంగేట్రం చేయ‌బోతున్న‌ది స‌న్నీ లియోన్‌. 
(3 / 5)

బాలీవుడ్‌లో కోక‌కోలా, హెలెన్‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేస్తోంది స‌న్నీ లియోన్‌. 
(4 / 5)

స‌న్నీ లియోన్
(5 / 5)
స‌న్నీ లియోన్

    ఆర్టికల్ షేర్ చేయండి