తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sunny Leone New Photoshoot : డార్క్​ బ్లూ గౌన్​లో.. భర్తతో ఫోటోషూట్ చేసిన సన్నీ లియోన్..

Sunny Leone New Photoshoot : డార్క్​ బ్లూ గౌన్​లో.. భర్తతో ఫోటోషూట్ చేసిన సన్నీ లియోన్..

02 September 2022, 14:11 IST

సన్నీకి కెరీర్ పరంగా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ నటి తన డ్రెస్సింగ్​తో కూడా అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ముదురు నీలం రంగు గౌన్​లో ఫోటోషూట్​లో పాల్గొంది. ఈ ఫోటోలు ఆమె అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

  • సన్నీకి కెరీర్ పరంగా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ నటి తన డ్రెస్సింగ్​తో కూడా అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ముదురు నీలం రంగు గౌన్​లో ఫోటోషూట్​లో పాల్గొంది. ఈ ఫోటోలు ఆమె అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
సన్నీలియోన్ డార్క్ బ్లూ కలర్ గౌన్​లో దానికి తగిన జ్యూవెలరీతో ఓ ఫోటోషూట్​లో భర్తతో కలిసి పాల్గొంది. దాని సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
(1 / 7)
సన్నీలియోన్ డార్క్ బ్లూ కలర్ గౌన్​లో దానికి తగిన జ్యూవెలరీతో ఓ ఫోటోషూట్​లో భర్తతో కలిసి పాల్గొంది. దాని సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.(Instagram/ Sunny leone)
డ్రెస్​కి తగిన బ్లాక్ హీల్స్​తో… డైమండ్ ఆభరణాలతో సన్నీ కూడా ఓ డైమండ్​లా మెరిసింది. 
(2 / 7)
డ్రెస్​కి తగిన బ్లాక్ హీల్స్​తో… డైమండ్ ఆభరణాలతో సన్నీ కూడా ఓ డైమండ్​లా మెరిసింది. (Instagram/ Sunny leone)
భర్త డేనియల్ వెబర్‌తో కలిసి సన్నీ లియోన్ కొత్త ఫోటోషూట్లో పాల్గొంది. వెబర్ బ్లాక్ సూట్​లో భార్యతో కలిసి ఫోజులిచ్చాడు.
(3 / 7)
భర్త డేనియల్ వెబర్‌తో కలిసి సన్నీ లియోన్ కొత్త ఫోటోషూట్లో పాల్గొంది. వెబర్ బ్లాక్ సూట్​లో భార్యతో కలిసి ఫోజులిచ్చాడు.(Instagram/ Sunny leone)
తెలుగులో కరెంట్​ తీగలో ఓ స్పెషల్ రోల్​లో మెరిసింది. రాజశేఖర్​ నటించిన ఓ చిత్రంలో ఐటమ్ సాంగ్​ చేసింది సన్నీ.
(4 / 7)
తెలుగులో కరెంట్​ తీగలో ఓ స్పెషల్ రోల్​లో మెరిసింది. రాజశేఖర్​ నటించిన ఓ చిత్రంలో ఐటమ్ సాంగ్​ చేసింది సన్నీ.(Instagram/ Sunny leone)
హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ భాషలలో.. పలు చిత్రాల్లో నటిస్తూ ఈ భామ బిజీగా ఉంది.
(5 / 7)
హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ భాషలలో.. పలు చిత్రాల్లో నటిస్తూ ఈ భామ బిజీగా ఉంది.(Instagram/ Sunny leone)
ప్రస్తుతం ఆమె తెలుగులో మంచు మనోజ్​తో కలిసి జిన్నాలో నటిస్తుంది.
(6 / 7)
ప్రస్తుతం ఆమె తెలుగులో మంచు మనోజ్​తో కలిసి జిన్నాలో నటిస్తుంది.(Instagram/ Sunny leone)
సన్నీ లేటెస్ట్ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఫోటోల కోసం ఆమె మినిమల్ మేకప్​ని ఎంచుకుంది.
(7 / 7)
సన్నీ లేటెస్ట్ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఫోటోల కోసం ఆమె మినిమల్ మేకప్​ని ఎంచుకుంది.(Instagram/ Sunny leone)

    ఆర్టికల్ షేర్ చేయండి