తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sunny Leone Latest Photoshoot: హాట్ అందాలతో మతిపోగోడుతోన్న సన్నీలియోన్

Sunny Leone Latest Photoshoot: హాట్ అందాలతో మతిపోగోడుతోన్న సన్నీలియోన్

11 April 2023, 13:51 IST

Sunny Leone Latest Photoshoot: గ్లామ‌ర్ పాత్ర‌ల ద్వారా బాలీవుడ్ సినిమాల‌తో కెరీర్ ప్రారంభించిన స‌న్నీ లియోన్ సౌత్‌లో చ‌క్క‌టి క్రేజ్‌ను సొంతం చేసుకున్న‌ది. గ‌త కొన్నాళ్లుగా బాలీవుడ్ కంటే ఎక్కువ‌గా ద‌క్షిణాది సినిమాల‌పైనే దృష్టిసారిస్తోంది.

జిస్మ్ 2 సినిమాతో 2012లో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది స‌న్నీలియోన్‌. 
(1 / 6)
జిస్మ్ 2 సినిమాతో 2012లో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది స‌న్నీలియోన్‌. 
ప‌దేళ్ల ప్ర‌యాణంలోబాలీవుడ్‌లో ఐటెంసాంగ్స్‌లోనే ఎక్కువ‌గా క‌నిపించింది.  
(2 / 6)

తెలుగులో ఇటీవ‌లే మంచు విష్ణు జిన్నా సినిమాలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన రోల్‌లో న‌టించింది స‌న్నీలియోన్‌. 
(3 / 6)

గ‌తంలో టాలీవుడ్‌లో మంచు మ‌నోజ్ హీరోగా న‌టించిన క‌రెంట్ తీగ సినిమాలో స్పెష‌ల్ రోల్ చేసింది.
(4 / 6)

రంగీలా సినిమాతో ఈ ఏడాది మ‌ల‌యాలంలోకి అరంగేట్రం చేయ‌బోతున్న‌ది స‌న్నీలియోన్‌. 
(5 / 6)

ప్ర‌స్తుతం హిందీలో హెలెన్‌, కోకాకోలాతో పాటు నాలుగు సినిమాలు చేస్తోంది స‌న్నీ లియోన్‌
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి