తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Chatrapathi Screening: ఛత్రపతి స్క్రీనింగ్‌కు విచ్చేసిన బాలీవుడ్ సెలబ్రెటీలు.. ప్రత్యేక ఆకర్షణగా సన్నీ లియోన్..!

Chatrapathi screening: ఛత్రపతి స్క్రీనింగ్‌కు విచ్చేసిన బాలీవుడ్ సెలబ్రెటీలు.. ప్రత్యేక ఆకర్షణగా సన్నీ లియోన్..!

12 May 2023, 14:42 IST

Chatrapathi screening: టాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ అయిన ఛత్రపతిని హిందీలో అదే పేరుతో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అంతకుముందు స్క్రీనింగ్ నిర్వహించగా.. కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

  • Chatrapathi screening: టాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ అయిన ఛత్రపతిని హిందీలో అదే పేరుతో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అంతకుముందు స్క్రీనింగ్ నిర్వహించగా.. కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
Telugu actor Bellamkonda Sreenivas plays the titular role of Shivaji or Chatrapathi in the film. This is his debut in Bollywood. He posed with co-star Nushrratt Bharuccha at the film screening on Thursday. She plays Sapna in the film. (Varinder Chawla) 
(1 / 8)

సన్నీ లియోన్ తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి ఛత్రపతి స్క్రీనింగ్‌కు హాజరైంది. 
(2 / 8)
సన్నీ లియోన్ తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి ఛత్రపతి స్క్రీనింగ్‌కు హాజరైంది. 
హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి కెమెరాకు ఫోజిచ్చిన కాజల్
(3 / 8)
హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి కెమెరాకు ఫోజిచ్చిన కాజల్
భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి ఛత్రపతి స్క్రీనింగ్‌కు వచ్చిన కాజల్
(4 / 8)
భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి ఛత్రపతి స్క్రీనింగ్‌కు వచ్చిన కాజల్
వత్సాల్ సేథ్-ఇషితా దత్తా హాజరు
(5 / 8)
వత్సాల్ సేథ్-ఇషితా దత్తా హాజరు
గురువారం ఛత్రపతి స్క్రీనింగ్‌కు వచ్చిన అనిల్ కపూర్
(6 / 8)
గురువారం ఛత్రపతి స్క్రీనింగ్‌కు వచ్చిన అనిల్ కపూర్
ఛత్రపతి స్క్రీనింగ్‌లో శరద్ కేల్కర్
(7 / 8)
ఛత్రపతి స్క్రీనింగ్‌లో శరద్ కేల్కర్
ఛత్రపతి స్క్రీనింగ్‌కు విచ్చేసిన బాలీవుడ్ బ్యూటీ తనూశ్రీ దత్తా
(8 / 8)
ఛత్రపతి స్క్రీనింగ్‌కు విచ్చేసిన బాలీవుడ్ బ్యూటీ తనూశ్రీ దత్తా

    ఆర్టికల్ షేర్ చేయండి