తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Srinidhi Shetty Hot Photos: రెడ్ డ్రెస్‌లో మెరిసిన కేజీఎఫ్ బ్యూటీ

Srinidhi Shetty Hot Photos: రెడ్ డ్రెస్‌లో మెరిసిన కేజీఎఫ్ బ్యూటీ

20 January 2023, 14:18 IST

Srinidhi Shetty Hot Photos: కేజీఎఫ్ సినిమాతో క‌థానాయిక‌గా సినీ జ‌ర్నీని ప్రారంభించింది శ్రీనిధిశెట్టి. తొలి సినిమాతోనే ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. గ‌త ఏడాది విడుద‌లైన కేజీఎఫ్ -2 సినిమాతో పాన్ ఇండియ‌న్ హీరోయిన్‌గా మారిపోయింది.

రెడ్ టైట్ ఫిట్ డ్రెస్‌లో అందాల‌తో మెరిసిపోతున్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది శ్రీనిధి శెట్టి. 
(1 / 5)

కేజీఎఫ్ సిరీస్ లో రీనా దేశాయ్ అనే పాత్ర‌లో క‌నిపించింది శ్రీనిధి శెట్టి. రెండు భాగాల్లో స‌హ‌జ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న‌ది. 
(2 / 5)

2022లో కోబ్రా సినిమాతో త‌మిళంలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీనిధి శెట్టి. ఈ సినిమాలో విక్ర‌మ్ హీరోగా న‌టించాడు. 
(3 / 5)

ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్ అయినా శ్రీనిధిశెట్టి న‌ట‌న‌పై ఇష్టంతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. 
(4 / 5)

2016లో మిస్ దివా సుప్రానేష‌న‌ల్ టైటిల్‌ను శ్రీనిధి శెట్టి సొంతం చేసుకున్న‌ది. ఈ టైటిల్ గెలిచిన రెండో ఇండియ‌న్‌గా శ్రీనిధి శెట్టి నిలిచింది. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి