Sreeleela in Red Dress: రెడ్ డ్రెస్లో మెరిసిపోయిన శ్రీలీల.. ఆవుదూడకు మేతేస్తూ..
28 February 2023, 19:04 IST
Sreeleela in Red Dress: రెడ్ డ్రెస్లో మెరిసిపోయింది శ్రీలీల. ఓ ఆలయానికి వెళ్లిన ఆమె.. అక్కడి ఆవు దూడకు మేతేస్తూ కనిపించింది. టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా మారిపోయిన ఆమె.. ఇలా ఆధ్యాత్మికంగానూ యాక్టివ్ గానే ఉంటోంది.
- Sreeleela in Red Dress: రెడ్ డ్రెస్లో మెరిసిపోయింది శ్రీలీల. ఓ ఆలయానికి వెళ్లిన ఆమె.. అక్కడి ఆవు దూడకు మేతేస్తూ కనిపించింది. టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా మారిపోయిన ఆమె.. ఇలా ఆధ్యాత్మికంగానూ యాక్టివ్ గానే ఉంటోంది.