తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sreeleela Latest Pics: రవితేజ నాకు ఫ‌స్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇచ్చాడు - శ్రీలీల‌

Sreeleela Latest Pics: రవితేజ నాకు ఫ‌స్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇచ్చాడు - శ్రీలీల‌

08 January 2023, 13:18 IST

Sreeleela Latest Pics: ధ‌మాకా సినిమాతో తెలుగులో ఫ‌స్ట్ క‌మ‌ర్షియ‌ల్‌ హిట్‌ను అందుకున్న‌ది శ్రీలీల‌. ఇందులో డ్యాన్సులు, గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకున్న‌ది. శ‌నివారం జ‌రిగిన ధ‌మాకా స‌క్సెస్‌ మీట్‌కు శ్రీలీల స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. ఈ వేడుక‌లో ర‌వితేజ త‌న‌కు స్ఫూర్తి అని చెప్పింది శ్రీలీల‌. ధ‌మాకాలో చ‌క్క‌టి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచేలా ర‌వితేజ త‌న‌లో ఆత్మ‌విశ్వాసాన్ని నింపాడ‌ని శ్రీలీల పేర్కొన్న‌ది.

ర‌వితేజ త‌న‌కు స్ఫూర్తి అని చెప్పింది శ్రీలీల‌. ధ‌మాకాలో చ‌క్క‌టి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచేలా ర‌వితేజ త‌న‌లో ఆత్మ‌విశ్వాసాన్ని నింపాడ‌ని  శ్రీలీల పేర్కొన్న‌ది. 
(1 / 6)

ప్ర‌స్తుతం బాల‌కృష్ణ హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమాలో శ్రీలీల‌ న‌టిస్తోంది. ఇందులో బాల‌కృష్ణ కూతురిగా క‌నిపించ‌బోతున్న‌ది.
(2 / 6)

హీరో రామ్ - డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న‌  సినిమా షూటింగ్‌లో ఇటీవ‌లే జాయినైంది శ్రీలీల‌. 
(3 / 6)

మెగా హీరో వైష్ణ‌వ్‌తేజ్‌, శ్రీలీల జంట‌గా న‌టిస్తోన్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమా ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది. 
(4 / 6)

నితిన్‌తో ఓ సినిమా చేస్తోంది శ్రీలీల‌. ఈ సినిమాకు వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. 
(5 / 6)

శ్రీలీల 
(6 / 6)
శ్రీలీల 

    ఆర్టికల్ షేర్ చేయండి