తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Some People Are More Susceptible To Mosquito Bites Than Others

దోమలు కొందరినే ఎక్కువగా ఎందుకు కుడతాయంటే.. ?

10 June 2022, 21:59 IST

చాలా మంది ఇండ్లల్లో దోమల బెడద ఉంటుంది. వర్షకాలం వచ్చిందంటే దోమలు ఎక్కువవుతాయి. మలేరియా, డెంగ్యూ,ఫైలేరియా, మెదడువాపు వ్యాధి, చికున్‌గన్యా, జికా తదితర వైరల్‌ ఫీవర్స్ ఎక్కువగా వ్యాపిస్తాయి. అయితే దోమలు కొందరినే ఎక్కువగా కుడుతుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందనే విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. 

  • చాలా మంది ఇండ్లల్లో దోమల బెడద ఉంటుంది. వర్షకాలం వచ్చిందంటే దోమలు ఎక్కువవుతాయి. మలేరియా, డెంగ్యూ,ఫైలేరియా, మెదడువాపు వ్యాధి, చికున్‌గన్యా, జికా తదితర వైరల్‌ ఫీవర్స్ ఎక్కువగా వ్యాపిస్తాయి. అయితే దోమలు కొందరినే ఎక్కువగా కుడుతుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందనే విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. 
డార్క్ కలర్ బట్టలు వేసుకున్నవాళ్లకు దోమ‌లు అట్రాక్ట్ అవుతాయి. దీంతో నేవీ బ్లూ, బ్లాక్, రెడ్ కలర్ వంటి బట్టలు వేసుకున్న వారిని ఎక్కువగా కుడతుంటాయి.
(1 / 6)

దోమలకు కార్బన్‌డై ఆక్సైడ్‌కు ఎక్కువగా పీల్చుకుంటాయి. సాధరణంగా మన  శ్వాసక్రియలో కార్బన్‌డయాక్సైడ్‌ విడుదల అవుతుంది. కొన్ని అడుగుల దూరంలో ఉన్నప్పటికీ కూడా కార్బన్‌డై ఆక్సైడ్ వాసనను గుర్తుపట్టి మనుషుల దగ్గరకు వస్తుంటాయి.
(2 / 6)

మనుషుల నుండి విడుదలైన చెమటలో లాక్టిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్, అమ్మోనియా వంటివి ఎక్కువగా ఉంటాయి. వాటిని వాసనలు దోమలను ఆకట్టుకుంటాయి
(3 / 6)

బ్లడ్‌ గ్రూప్‌: ‘జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎంటమాలజీ’లో తెలిపిన వివరాల ప్రకారం ‘O’ గ్రూపు రక్తం కలవారిని అన్ని గ్రూప్‌ల వారి కంటే రెండు రెట్లు ఎక్కువగా దోమలు కుడతాయి.
(4 / 6)

(5 / 6)

వేడిగా ఉండే భాగాలు! సాధరణంగా చెయి, కాళ్లను దోమలు ఎక్కువగా కుడతాయి. కారణం ఈ భాగాల్లో ఎక్కువగా స్వేద గ్రంధులు ఉండటం, అలాగే వేడిగా ఉండే శరీర భాగాలకు కూడా దోమలు కుడుతాయి
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి