తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Snapana Tirumanjanam : తిరుమలలో ఘనంగా స్నపన తిరుమంజనం….

Snapana Tirumanjanam : తిరుమలలో ఘనంగా స్నపన తిరుమంజనం….

13 November 2022, 13:43 IST

తిరుమలలోని  వైభవోత్సవ మండపంలో స్నపన తిరుమంజనం  నిర్వహించారు.  వర్షాల కారణంగా పార్వేట మండపంలో కార్తీక వన భోజనాన్ని రద్దు చేసింది.  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నవంబర్ 13న తిరుమలలోని పారువేట మండపంలో నిర్వహించాల్సిన కార్తీక వనభోజనోత్సవాలను టీటీడీ రద్దు చేసింది. అయితే ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య పార్వేట మండపంలో కాకుండా వైభవోత్సవ మండపంలో నిర్వహించారు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

  • తిరుమలలోని  వైభవోత్సవ మండపంలో స్నపన తిరుమంజనం  నిర్వహించారు.  వర్షాల కారణంగా పార్వేట మండపంలో కార్తీక వన భోజనాన్ని రద్దు చేసింది.  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నవంబర్ 13న తిరుమలలోని పారువేట మండపంలో నిర్వహించాల్సిన కార్తీక వనభోజనోత్సవాలను టీటీడీ రద్దు చేసింది. అయితే ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య పార్వేట మండపంలో కాకుండా వైభవోత్సవ మండపంలో నిర్వహించారు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
వైభవోత్సవ మండపంలో తిరుమల శ్రీవారి కీర్తనలు  ఆలపిస్తున్నకళాకారులు
(1 / 6)
వైభవోత్సవ మండపంలో తిరుమల శ్రీవారి కీర్తనలు ఆలపిస్తున్నకళాకారులు
స్నపన తిరుమంజన  కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న టీటీడీ వేదపండితులు
(2 / 6)
స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న టీటీడీ వేదపండితులు
శ్రీవారి ఉత్సవమూర్తులకు చందనోత్సవం
(3 / 6)
శ్రీవారి ఉత్సవమూర్తులకు చందనోత్సవం
తిరుమలలో శ్రీవారికి స్నపన తిరుమంజనం
(4 / 6)
తిరుమలలో శ్రీవారికి స్నపన తిరుమంజనం
స్నపన తిరుమంజనంలో పాల్గొన్న టీటీడీ ఛైర్మన్ సతీమణి
(5 / 6)
స్నపన తిరుమంజనంలో పాల్గొన్న టీటీడీ ఛైర్మన్ సతీమణి
స్నపన తిరుమంజనం నిర్వహిస్తున్న టీటీడీ అర్చకులు
(6 / 6)
స్నపన తిరుమంజనం నిర్వహిస్తున్న టీటీడీ అర్చకులు

    ఆర్టికల్ షేర్ చేయండి