తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Atharva Press Meet: అథర్వ కోసం ఫస్ట్ టైమ్ తెలుగులో డబ్బింగ్ చెప్పా -సిమ్రాన్ చౌదరి

Atharva Press Meet: అథర్వ కోసం ఫస్ట్ టైమ్ తెలుగులో డబ్బింగ్ చెప్పా -సిమ్రాన్ చౌదరి

27 November 2022, 18:04 IST

కార్తిక్ రాజు, సిమ్రాన్ చౌద‌రి జంట‌గా అథ‌ర్వ పేరుతో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. సినిమా షూటింగ్ పూర్త‌యిన‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఆదివారం హైద‌రాబాద్‌లో పాత్రికేయుల స‌మావేశాన్ని నిర్వ‌హించింది.

అథ‌ర్వ‌ సినిమా కోసం తొలిసారి తెలుగులో డ‌బ్బింగ్ చెప్పిన‌ట్లు సిమ్రాన్ చౌద‌రి చెప్పింది.
(1 / 5)

య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా అథ‌ర్వ సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు ద‌ర్శ‌కుడు మ‌హేష్‌రెడ్డి పేర్కొన్నాడు.
(2 / 5)

అథ‌ర్వ సినిమాతో హీరో కార్తిక్ రాజు త‌న‌కు మంచి ఫ్రెండ్‌గా మారిపోయాడ‌ని సిమ్రాన్ చౌద‌రి అన్న‌ది.
(3 / 5)

క్లూస్ టీమ్ డిపార్ట్‌మెంట్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన పోలీస్ బ్యాక్‌డ్రాప్ సినిమా ఇద‌ని చిత్ర యూనిట్ తెలిపింది.
(4 / 5)

తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏక‌కాలంలో అథ‌ర్వ‌ సినిమాను రూపొందించిన‌ట్లు నిర్మాతలు చెప్పారు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి