తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Calcium Deficiency: తరచూ తిమ్మిర్లు వస్తుంటే.. ఈ లోపం ఉన్నట్లు..

calcium deficiency: తరచూ తిమ్మిర్లు వస్తుంటే.. ఈ లోపం ఉన్నట్లు..

11 May 2023, 13:36 IST

calcium deficiency : మోనోపాజ్ దశలోకి అడుగు పెట్టిన మహిళల్లో క్యాల్షియం లోపం కనిపిస్తుంది.  ముఖ్యంగా కొన్ని లక్షణాలు కనిపిస్తే ఈ సమస్య ఉందని గమనించాలి.  

calcium deficiency : మోనోపాజ్ దశలోకి అడుగు పెట్టిన మహిళల్లో క్యాల్షియం లోపం కనిపిస్తుంది.  ముఖ్యంగా కొన్ని లక్షణాలు కనిపిస్తే ఈ సమస్య ఉందని గమనించాలి.  
ఎముక ఆరోగ్యం, దంతాల ఆరోగ్యం, నరాల పనితీరు, కండరాల పనితీరు మరియు రక్తం గడ్డకట్టడం వంటి అనేక శారీరక క్రియల్లో క్యాల్షియం కీలకపాత్ర పోషిస్తుంది. తగినంత క్యాల్షియం తీసుకోకపోతే మన శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. అవేంటో తెలుసుకోండి. 
(1 / 7)
ఎముక ఆరోగ్యం, దంతాల ఆరోగ్యం, నరాల పనితీరు, కండరాల పనితీరు మరియు రక్తం గడ్డకట్టడం వంటి అనేక శారీరక క్రియల్లో క్యాల్షియం కీలకపాత్ర పోషిస్తుంది. తగినంత క్యాల్షియం తీసుకోకపోతే మన శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. అవేంటో తెలుసుకోండి. (Getty Images/iStockphoto)
దంతక్షయం: దంతాల ఆరోగ్యానికి కాల్షియం అవసరం. క్యాల్షియం లోపం వల్లదంతక్షయం, చిగుళ్ల వ్యాధికి కారణమవుతుంది.
(2 / 7)
దంతక్షయం: దంతాల ఆరోగ్యానికి కాల్షియం అవసరం. క్యాల్షియం లోపం వల్లదంతక్షయం, చిగుళ్ల వ్యాధికి కారణమవుతుంది.(UNSPLASH)
కండరాల నొప్పులు:  క్యాల్షియం లోపం వల్ల కండరాల నొప్పులు, ముఖ్యంగా కాళ్ల నొప్పులు  సమస్య ఎక్కువుతుంది. 
(3 / 7)
కండరాల నొప్పులు:  క్యాల్షియం లోపం వల్ల కండరాల నొప్పులు, ముఖ్యంగా కాళ్ల నొప్పులు  సమస్య ఎక్కువుతుంది. (Unsplash)
ఎదుగుదల లోపిస్తుంది: క్యాల్షియం లోపం వల్ల శారీరక ఎదుగుదల ఉండదు. ఎముక ఆరోగ్యానికి కూడా ఇది చాలా అవసరం. 
(4 / 7)
ఎదుగుదల లోపిస్తుంది: క్యాల్షియం లోపం వల్ల శారీరక ఎదుగుదల ఉండదు. ఎముక ఆరోగ్యానికి కూడా ఇది చాలా అవసరం. (Pixabay)
గోర్లు విరగడం: గోర్లు సులువుగా విరిగిపోవడం, బలహీనంగా మారడం కూడా క్యాల్షియం లోపానికి లక్షణాలే. 
(5 / 7)
గోర్లు విరగడం: గోర్లు సులువుగా విరిగిపోవడం, బలహీనంగా మారడం కూడా క్యాల్షియం లోపానికి లక్షణాలే. (Shutterstock)
ఆస్టియోపోరోసిస్:  కాల్షియం లోపం వల్ల ఎముకలు బలహీనంగా మరియు పెళుసుగా మారడానికి కారణమవుతుంది. ఇది ఆస్టియోపోరోసిన్ వ్యాధికి దారితీస్తుంది.
(6 / 7)
ఆస్టియోపోరోసిస్:  కాల్షియం లోపం వల్ల ఎముకలు బలహీనంగా మరియు పెళుసుగా మారడానికి కారణమవుతుంది. ఇది ఆస్టియోపోరోసిన్ వ్యాధికి దారితీస్తుంది.(Unsplash)
తిమ్మిర్లు:  కాల్షియం లోపం వల్ల వేళ్లు, కాళ్లల్లో, ముఖంలో తిమ్మిర్లు వస్తుంటాయి. మొద్దుబారినట్లు అవుతాయి. 
(7 / 7)
తిమ్మిర్లు:  కాల్షియం లోపం వల్ల వేళ్లు, కాళ్లల్లో, ముఖంలో తిమ్మిర్లు వస్తుంటాయి. మొద్దుబారినట్లు అవుతాయి. (pexels)

    ఆర్టికల్ షేర్ చేయండి