తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Shriya Saran Hot Photos: బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో ఒయ్యారాలు ఒల‌క‌బోసిన శ్రియ‌

Shriya Saran Hot Photos: బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో ఒయ్యారాలు ఒల‌క‌బోసిన శ్రియ‌

13 December 2022, 14:12 IST

Shriya Saran Hot Photos: ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి రెండు ద‌శాబ్దాలు దాటినా గ్లామ‌ర్ త‌ళుకుల‌తో న‌వ‌త‌రం హీరోయిన్ల‌కు గ‌ట్టి పోటీనిస్తోంది శ్రియా శ‌ర‌ణ్‌. మంగ‌ళ‌వారం హాట్ ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌.

బ్లాక్ అండ్ వైట్ క‌ల‌ర్ కాంబినేష‌న్ డ్రెస్‌లో ఒయ్యారాలు ఒల‌క‌బోసింది శ్రియ‌. 
(1 / 6)

దృశ్యం -2 సినిమాతో ఇటీవ‌లే బాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది శ్రియ‌. థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 200 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. 
(2 / 6)

2018లో ర‌ష్య‌న్ వ్యాపార‌వేత్త అండ్రీ కొశ్చీవ్‌ను పెళ్లాడింది శ్రియ‌. 2021లో కూతురుకు జ‌న్మ‌నిచ్చింది. 
(3 / 6)

ప్ర‌స్తుతం తెలుగులో మ్యూజిక్ స్కూల్ సినిమా చేస్తోంది శ్రియ . 
(4 / 6)
ప్ర‌స్తుతం తెలుగులో మ్యూజిక్ స్కూల్ సినిమా చేస్తోంది శ్రియ . 
క‌న్న‌డంలో ఉపేంద్ర‌తో క‌బ్జా సినిమాలో న‌టిస్తోంది శ్రియ‌.
(5 / 6)
క‌న్న‌డంలో ఉపేంద్ర‌తో క‌బ్జా సినిమాలో న‌టిస్తోంది శ్రియ‌.
క‌బ్జా సినిమాతో దాదాపు ప‌దిహేనేళ్ల త‌ర్వాత సాండ‌ల్‌వుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది శ్రియ‌. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి