తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Shriya Saran Hot Photos: శ్రియ గ్లామ‌ర్ విందు - వైర‌ల్‌ అవుతోన్న కొత్త ఫొటోషూట్‌

Shriya Saran Hot Photos: శ్రియ గ్లామ‌ర్ విందు - వైర‌ల్‌ అవుతోన్న కొత్త ఫొటోషూట్‌

30 January 2023, 14:28 IST

Shriya Saran Hot Photos: శ్రియ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి 22 ఏళ్ల‌యినా ఆమె క్రేజ్ కొంచెం కూడా త‌గ్గ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. న‌వ‌త‌రం హీరోయిన్ల‌కు గ‌ట్టిపోటీ ఇస్తూ సౌత్‌తో పాటు బాలీవుడ్‌లో చ‌క్క‌టి అవ‌కాశాల్ని ద‌క్కించుకుంటోంది శ్రియ‌.

శ్రియ హీరోయిన్‌గా న‌టించిన తాజా బాలీవుడ్ మూవీ దృశ్యం -2  బాక్సాఫీస్ వ‌ద్ద 200 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. 
(1 / 5)

ఆస్కార్‌కు నామినేట్ అయిన రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించింది శ్రియ‌. 
(2 / 5)

ప్ర‌స్తుతం తెలుగులో మ్యూజిక్ స్కూల్ అనే సినిమా చేస్తోంది శ్రియ‌. 
(3 / 5)
ప్ర‌స్తుతం తెలుగులో మ్యూజిక్ స్కూల్ అనే సినిమా చేస్తోంది శ్రియ‌. 
క‌న్న‌డంలో ఉపేంద్ర హీరోగా న‌టిస్తోన్న పాన్ ఇండియ‌న్ మూవీ క‌బ్జాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది.   
(4 / 5)

శ్రియ
(5 / 5)
శ్రియ

    ఆర్టికల్ షేర్ చేయండి