తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Shraddha Das Hot Photos: రెడ్ డ్రెస్‌లో అందాల‌తో మ‌న‌సుల్ని దోచేస్తున్న శ్ర‌ద్ధాదాస్‌

Shraddha Das Hot Photos: రెడ్ డ్రెస్‌లో అందాల‌తో మ‌న‌సుల్ని దోచేస్తున్న శ్ర‌ద్ధాదాస్‌

22 December 2022, 11:41 IST

Shraddha Das Hot Photos:ఆర్య -2, అధినేత‌, మ‌రో చ‌రిత్ర‌తో పాటు ప‌లు తెలుగు సినిమాల్లో గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో మెరిసింది శ్ర‌ద్ధాదాస్‌. అంద‌చందాల‌తో ఆక‌ట్టుకున్న ఈ ముంబాయి ముద్దుగుమ్మ‌కు అదృష్టం మాత్రం క‌లిసి రాలేదు. వ‌రుస ప‌రాజ‌యాల‌తో కెరీర్‌లో వెనుక‌బ‌డిపోయింది.

సినిమాల ప‌రంగా స‌క్సెస్‌లు లేక‌పోయినా హాట్‌ఫొటోషూట్‌ల‌తో త‌ర‌చుగా ఫ్యాన్స్‌ను అల‌రిస్తుంటుంది శ్ర‌ద్ధాదాస్‌. 
(1 / 5)

బుధ‌వారం రెడ్ డ్రెస్‌లో గ్లామ‌ర్ హోయ‌ల‌తో మెరిసిపోతున్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది శ్ర‌ద్ధాదాస్‌.
(2 / 5)

ఖాకీ వెబ్‌సిరీస్‌తో ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది శ్ర‌ద్ధాదాస్‌. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ విడుద‌లైంది. 
(3 / 5)

ప్ర‌స్తుతం తెలుగులో నిరీక్ష‌ణ‌, అర్థం సినిమాల్లో న‌టిస్తోంది శ్ర‌ద్ధాదాస్‌. 
(4 / 5)

తెలుగు సినిమాల‌తోనే శ్ర‌ద్ధాదాస్ సినీ కెరీర్ మొద‌లైంది. 2008లో సిద్ధు ఫ్ర‌మ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి