తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Shilpa Shetty Sister Shamita Shetty Super Looks In Blue Dress

Shamitha Shetty : ఆ తెలుగు సినిమాలో నటించిన శిల్పాశెట్టి సోదరి షమితా శెట్టి గుర్తుందా?

09 May 2023, 15:19 IST

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి సోదరి షమితా శెట్టి పొడవాటి నీలం రంగు దుస్తులు ధరించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు అప్‌లోడ్ చేసింది. అవి వైరల్ అయ్యాయి. ఆమె తెలుగు సినిమాలోనూ నటించింది.

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి సోదరి షమితా శెట్టి పొడవాటి నీలం రంగు దుస్తులు ధరించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు అప్‌లోడ్ చేసింది. అవి వైరల్ అయ్యాయి. ఆమె తెలుగు సినిమాలోనూ నటించింది.
ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి చెల్లెలు షమితా శెట్టి కూడా నటి. తెలుగులోనూ సినిమా చేసిందామె.
(1 / 6)
ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి చెల్లెలు షమితా శెట్టి కూడా నటి. తెలుగులోనూ సినిమా చేసిందామె.(Instagram/@shamitashetty_official)
మొహబ్బతీన్ (2000)తో హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది షమితా శెట్టి. ఆమె బేవఫా, క్యాష్  వంటి చిత్రాలను కూడా చేసింది.
(2 / 6)
మొహబ్బతీన్ (2000)తో హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది షమితా శెట్టి. ఆమె బేవఫా, క్యాష్  వంటి చిత్రాలను కూడా చేసింది.(Instagram/@shamitashetty_official)
తెలుగులోనూ పిలిస్తే పలుకుతా అనే సినిమాలో నటించింది. 2003లో వచ్చిన ఈ సినిమాలో ఆకాష్ హీరో.
(3 / 6)
తెలుగులోనూ పిలిస్తే పలుకుతా అనే సినిమాలో నటించింది. 2003లో వచ్చిన ఈ సినిమాలో ఆకాష్ హీరో.(Instagram/@shamitashetty_official)
నటనతోపాటుగా ఇంటీరియర్ డిజైనింగ్ పట్ల తన అభిరుచిపై దృష్టి పెట్టింది శెట్టి. ఓ కంపెనీ కూడా రన్ చేస్తున్నట్టుంది.
(4 / 6)
నటనతోపాటుగా ఇంటీరియర్ డిజైనింగ్ పట్ల తన అభిరుచిపై దృష్టి పెట్టింది శెట్టి. ఓ కంపెనీ కూడా రన్ చేస్తున్నట్టుంది.(Instagram/@shamitashetty_official)
నటనతోపాటుగా ఇంటీరియర్ డిజైనింగ్ పట్ల తన అభిరుచిపై దృష్టి పెట్టింది శెట్టి. ఓ కంపెనీ కూడా రన్ చేస్తున్నట్టుంది.
(5 / 6)
నటనతోపాటుగా ఇంటీరియర్ డిజైనింగ్ పట్ల తన అభిరుచిపై దృష్టి పెట్టింది శెట్టి. ఓ కంపెనీ కూడా రన్ చేస్తున్నట్టుంది.(Instagram/@shamitashetty_official)
ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 45 లక్షల మంది ఆమెను అనుసరిస్తున్నారు.  స్టైలిష్ దుస్తులు ధరించి ఇన్ స్టాలో ఫొటోలను అప్ లోడ్ చేస్తూ ఉంటుంది.
(6 / 6)
ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 45 లక్షల మంది ఆమెను అనుసరిస్తున్నారు.  స్టైలిష్ దుస్తులు ధరించి ఇన్ స్టాలో ఫొటోలను అప్ లోడ్ చేస్తూ ఉంటుంది.(Instagram/@shamitashetty_official)

    ఆర్టికల్ షేర్ చేయండి