తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sharwanand Engagement Photos: ఘనంగా హీరో శర్వానంద్ ఎంగేజ్‌మెంట్

Sharwanand Engagement Photos: ఘనంగా హీరో శర్వానంద్ ఎంగేజ్‌మెంట్

26 January 2023, 12:52 IST

Sharwanand Engagement Photos: టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్ నిశ్చితార్థం ర‌క్షితారెడ్డితో గురువారం ఘ‌నంగా జ‌రిగింది. ఈ జంట ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

శ‌ర్వానంద్‌, ర‌క్షితారెడ్డి ఎంగేజ్‌మెంట్  గురువారం హైద‌రాబాద్‌లో కుటుంబ‌స‌భ్యుల స‌మ‌క్షంలో ఘనంగా జ‌రిగింది. 
(1 / 5)

శ‌ర్వానంద్, ర‌క్షితారెడ్డి ఎంగేజ్‌మెంట్‌కు భార్య ఉపాస‌న‌తో క‌లిసి హీరో రామ్‌చ‌ర‌ణ్ హాజ‌ర‌య్యాడు. 
(2 / 5)

ర‌క్షితారెడ్డి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్న‌ట్లు స‌మాచారం. ఆమె తండ్రి మ‌ధుసూద‌న‌రెడ్డి హైకోర్ట్‌లో లాయ‌ర్‌గా ప‌నిచేస్తోన్న‌ట్లు తెలిసింది. 
(3 / 5)

శ‌ర్వానంద్‌,ర‌క్షితారెడ్డిల పెళ్లి తేదీని త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. 
(4 / 5)

ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ ద‌ర్శ‌కుడు కృష్ణ‌చైత‌న్య‌తో ఓ సినిమా చేస్తున్నాడు. పెళ్లి ప‌నుల కోసం కొన్నాళ్లు షూటింగ్‌ను వాయిదా వేసిన‌ట్లు తెలిసింది. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి