PCOS Relief : హార్మోన్ల సమస్యలను దూరం చేసుకోవాలంటే.. ఈ విత్తనాలు తినండి..
19 July 2022, 14:29 IST
హార్మోన్ల సమస్యలను ఎక్కువగా మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని కారణంగా పీసీఓఎస్, బరువు పెరగడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ఉంటే కచ్చితంగా డాక్టర్ను సంప్రదించాల్సిందే. అయితే కొన్ని విత్తనాలతో హార్మోన్ల సమస్యలను దూరం చేసుకోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- హార్మోన్ల సమస్యలను ఎక్కువగా మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని కారణంగా పీసీఓఎస్, బరువు పెరగడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ఉంటే కచ్చితంగా డాక్టర్ను సంప్రదించాల్సిందే. అయితే కొన్ని విత్తనాలతో హార్మోన్ల సమస్యలను దూరం చేసుకోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.