Samsung Galaxy S23 Series: సామ్సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్ల ముఖ్యమైన స్పెసిఫికేషన్లు: ఫొటోలతో పాటు..
02 February 2023, 7:31 IST
Samsung Galaxy S23 series Key Features: సామ్సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ వచ్చేసింది. గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ ద్వారా ఈ సిరీస్లో మూడు మొబైళ్లను లాంచ్ చేసింది సామ్సంగ్. ఈ గెలాక్సీ ఎస్23 సిరీస్ మొబైళ్ల ముఖ్యమైన ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి.
- Samsung Galaxy S23 series Key Features: సామ్సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ వచ్చేసింది. గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ ద్వారా ఈ సిరీస్లో మూడు మొబైళ్లను లాంచ్ చేసింది సామ్సంగ్. ఈ గెలాక్సీ ఎస్23 సిరీస్ మొబైళ్ల ముఖ్యమైన ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి.