తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Sachin Tendulkar And Ram Charan Special Attraction At Formula E Racing In Hyderabad

Sachin And Ram Charan At Formula e Race: ఫార్ములా ఈ రేసింగ్‌లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా స‌చిన్ రామ్‌చ‌ర‌ణ్‌

11 February 2023, 18:37 IST

Sachin And Ram Charan At Formula e Race: శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఫార్ములా ఈ రేసు అభిమానుల‌ను అల‌రించింది. ర‌య్ ర‌మ్ మంటూ మెరుపు వేగంతో దూసుకుపోయిన కార్ల‌ను తిల‌కిస్తూ ఫ్యాన్స్ ఎగ్జైటింగ్‌కు లోన‌య్యారు.

ఫార్ములా ఈ రేసింగ్ పోటీల్లో క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌తో పాటు టాలీవుడ్ అగ్ర హీరో రామ్ చ‌ర‌ణ్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు.  
(1 / 5)

 ఫార్ములా ఈ రేసింగ్ పోటీల్లో జా ఎరిక్ వా విజేత‌గా నిలిచాడు. 
(2 / 5)
 ఫార్ములా ఈ రేసింగ్ పోటీల్లో జా ఎరిక్ వా విజేత‌గా నిలిచాడు. 
 ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు ఇండియాలో జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారి. ఈ పోటీల‌కు ఆతిథ్యం ఇచ్చిన న‌గ‌రంగా హైద‌రాబాద్ చ‌రిత్ర‌లో నిలిచిపోయింది. 
(3 / 5)

టీమ్ ఇండియా క్రికెట‌ర్లు శిఖ‌ర్ ధావ‌న్‌, దీప‌క్ హుడా, చాహ‌ల్ ఈ రేసింగ్ పోటీల‌ను తిల‌కించారు. 
(4 / 5)

టాలీవుడ్ నుంచి నాగ‌చైత‌న్య‌, అఖిల్‌తో పాటు ప‌లువురు హీరోలు ఫార్ములా ఈ రేసింగ్ పోటీల్లో సంద‌డి చేశారు. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి