తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Rashmika Mandanna Red Carpet Pics: రెడ్ కార్పెట్‌పై పొట్టి డ్రెస్‌లో ర‌ష్మిక స్ట‌న్నింగ్ లుక్స్‌

Rashmika Mandanna Red Carpet Pics: రెడ్ కార్పెట్‌పై పొట్టి డ్రెస్‌లో ర‌ష్మిక స్ట‌న్నింగ్ లుక్స్‌

27 February 2023, 14:00 IST

Rashmika Mandanna Red Carpet Pics: ఆదివారం ముంబాయిలో జ‌రిగిన ఓ సినిమా అవార్డ్ వేడుక‌లో అందాల‌తో అద‌ర‌గొట్టింది ర‌ష్మిక మంద‌న్న‌. ఈ అవార్డ్ వేడుక‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది.

ఈ అవార్డ్ వేడుక‌లో హాఫ్ షోల్డ‌ర్ బ్లాక్ డ్రెస్ ధ‌రించి క‌నిపించింది ర‌ష్మిక మంద‌న్న‌. పొట్టి డ్రెస్‌లో త‌న అందాల‌తో ఆహుతుల్ని ఫిదా చేసింది. 
(1 / 5)

ఈ బాలీవుడ్ అవార్డ్స్ వేడుక‌లో గుడ్‌బై సినిమాకుగాను  బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌గా  ర‌ష్మిక మంద‌న్న అవార్డు అందుకున్న‌ది. 
(2 / 5)

సంక్రాంతికి రిలీజైన వారిసు సినిమాతో కోలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్న‌ది ర‌ష్మిక మంద‌న్న‌. 
(3 / 5)

హిందీలో ర‌ణ్‌భీర్ క‌పూర్‌ స‌ర‌స‌న యానిమ‌ల్ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాకు సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు
(4 / 5)

ప్ర‌స్తుతం తెలుగులో పుష్ప  సీక్వెల్‌లో న‌టిస్తోంది ర‌ష్మిక మంద‌న్న‌. 
(5 / 5)
ప్ర‌స్తుతం తెలుగులో పుష్ప  సీక్వెల్‌లో న‌టిస్తోంది ర‌ష్మిక మంద‌న్న‌. 

    ఆర్టికల్ షేర్ చేయండి