తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Rashmika Mandanna In Maldives Looking Very Hot In Latest Pics Of Her In A Beach

Rashmika Mandanna in Maldives: మాల్దీవ్స్‌ బీచ్‌లలో హాట్‌ ఫొటోలతో రచ్చ చేస్తున్న రష్మిక

10 October 2022, 20:01 IST

Rashmika Mandanna in Maldives: మాల్దీవ్స్‌ బీచ్‌లలో హాట్‌ ఫొటోలతో రచ్చ చేస్తోంది రష్మిక మందన్నా. తన బాయ్‌ఫ్రెండ్‌ అని చెబుతున్న విజయ్‌ దేవరకొండతో కలిసి ఆమె మాల్దీవులకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి బీచ్‌లలో దిగిన ఫొటోలను రోజూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తోంది.

  • Rashmika Mandanna in Maldives: మాల్దీవ్స్‌ బీచ్‌లలో హాట్‌ ఫొటోలతో రచ్చ చేస్తోంది రష్మిక మందన్నా. తన బాయ్‌ఫ్రెండ్‌ అని చెబుతున్న విజయ్‌ దేవరకొండతో కలిసి ఆమె మాల్దీవులకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి బీచ్‌లలో దిగిన ఫొటోలను రోజూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తోంది.
Rashmika Mandanna in Maldives: రష్మిక సోమవారం (అక్టోబర్‌ 10) తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఫొటో ఇది. ఆమెను ఇంత హాట్‌ పోజుల్లో చూసి ఫ్యాన్స్‌ మతి పోతోంది. బికినీపై షర్ట్‌ వేసుకొని, బటన్స్‌ పెట్టుకోకుండా, తలపై హ్యాట్‌, కళ్లకు గాగుల్స్‌తో రష్మిక చాలా క్యూట్‌ అండ్ హాట్‌గా కనిపిస్తోంది.
(1 / 4)
Rashmika Mandanna in Maldives: రష్మిక సోమవారం (అక్టోబర్‌ 10) తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఫొటో ఇది. ఆమెను ఇంత హాట్‌ పోజుల్లో చూసి ఫ్యాన్స్‌ మతి పోతోంది. బికినీపై షర్ట్‌ వేసుకొని, బటన్స్‌ పెట్టుకోకుండా, తలపై హ్యాట్‌, కళ్లకు గాగుల్స్‌తో రష్మిక చాలా క్యూట్‌ అండ్ హాట్‌గా కనిపిస్తోంది.(Rashmika Instagram )
Rashmika Mandanna in Maldives: పోజులివ్వడం నా జీవితంలో భాగంగా మారిపోయింది. కానీ ఇది నాకు ఓకే.. మీ అందరికీ అందంగా కనిపించడానికి నేను పోజులివ్వడానికి ఏమీ అనుకోను అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోలను రష్మిక మందన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.
(2 / 4)
Rashmika Mandanna in Maldives: పోజులివ్వడం నా జీవితంలో భాగంగా మారిపోయింది. కానీ ఇది నాకు ఓకే.. మీ అందరికీ అందంగా కనిపించడానికి నేను పోజులివ్వడానికి ఏమీ అనుకోను అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోలను రష్మిక మందన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.(Rashmika Mandanna Instagram)
Rashmika Mandanna in Maldives: ఆమె ఆదివారం (అక్టోబర్‌ 9) కూడా స్విమ్మింగ్‌ పూల్‌లో హాయిగా సేదదీరుతున్న ఫొటోను ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది. వాటర్‌ బేబీ అనే క్యాప్షన్‌తో ఆమె ఈ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.
(3 / 4)
Rashmika Mandanna in Maldives: ఆమె ఆదివారం (అక్టోబర్‌ 9) కూడా స్విమ్మింగ్‌ పూల్‌లో హాయిగా సేదదీరుతున్న ఫొటోను ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది. వాటర్‌ బేబీ అనే క్యాప్షన్‌తో ఆమె ఈ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.(Rashmika Mandanna Instagram)
Rashmika Mandanna in Maldives: ఆమె బాయ్‌ఫ్రెండ్‌గా చెబుతున్న టాలీవుడ్‌ హీరో విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మాల్దీవులకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ ముంబై ఎయిర్‌పోర్ట్‌ నుంచి మాల్దీవ్స్‌కు వెళ్లిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఇక అక్కడికి వెళ్లిన తర్వాత రష్మిక ఇలా రోజుకో ఫొటోతో ఫ్యాన్స్‌కు నిద్రలేని రాత్రులను మిగులుస్తోంది.
(4 / 4)
Rashmika Mandanna in Maldives: ఆమె బాయ్‌ఫ్రెండ్‌గా చెబుతున్న టాలీవుడ్‌ హీరో విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మాల్దీవులకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ ముంబై ఎయిర్‌పోర్ట్‌ నుంచి మాల్దీవ్స్‌కు వెళ్లిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఇక అక్కడికి వెళ్లిన తర్వాత రష్మిక ఇలా రోజుకో ఫొటోతో ఫ్యాన్స్‌కు నిద్రలేని రాత్రులను మిగులుస్తోంది.(Rashmika Mandanna Instagram)

    ఆర్టికల్ షేర్ చేయండి