Rashmika Mandanna Traditional Look: ట్రెడిషనల్ లుక్‌లో గ్లామర్ సొగసులతో ఫిదా చేస్తోన్న రష్మిక
25 March 2023, 10:40 IST
Rashmika Mandanna Traditional Look: టాలీవుడ్లో అపజయమే లేకుండా దూసుకుపోతున్నది రష్మిక మందన్న. స్టార్ హీరోలతో జోడీకడుతూ నంబర్‌వన్ హీరోయిన్గా కొనసాగుతోంది.