Wrestlers protest live updates : రెజ్లర్లను కలిసిన ప్రియాంక గాంధీ- బీజేపీపై విమర్శలు
29 April 2023, 11:50 IST
Wrestlers protest live updates : డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న రెజ్లర్లను శనివారం ఉదయం కలిశారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. రెజ్లర్లకు మద్దతు తెలుపుతూ బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
- Wrestlers protest live updates : డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న రెజ్లర్లను శనివారం ఉదయం కలిశారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. రెజ్లర్లకు మద్దతు తెలుపుతూ బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.