తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Priyanka Chopra Daughter: కూతురు ముఖాన్ని చూపించిన ప్రియాంక చోప్రా

Priyanka Chopra Daughter: కూతురు ముఖాన్ని చూపించిన ప్రియాంక చోప్రా

31 January 2023, 9:44 IST

Priyanka Chopra Daughter: నిక్ జోనాస్‌తో పెళ్లి తర్వాత అమెరికాలో సెటిల్ అయిన నటి ప్రియాంక చోప్రా.. తన కూతురితో ఎంజాయ్ చేస్తోంది. అయితే కూతురు పుట్టి ఏడాది కావస్తున్నా.. చిన్నారి ముఖం మాత్రం చూపలేదు. ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడింది.. కూతురు మాల్తీ మేరీ చోప్రా ఫోటోలను ఇక్కడ చూడండి..

  • Priyanka Chopra Daughter: నిక్ జోనాస్‌తో పెళ్లి తర్వాత అమెరికాలో సెటిల్ అయిన నటి ప్రియాంక చోప్రా.. తన కూతురితో ఎంజాయ్ చేస్తోంది. అయితే కూతురు పుట్టి ఏడాది కావస్తున్నా.. చిన్నారి ముఖం మాత్రం చూపలేదు. ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడింది.. కూతురు మాల్తీ మేరీ చోప్రా ఫోటోలను ఇక్కడ చూడండి..
నటి ప్రియాంక చోప్రా ఎట్టకేలకు తన కూతురు మాల్తీ మేరీ చోప్రా ముఖాన్ని చూపించింది. 
(1 / 7)

గత ఏడాది జనవరి 15న జన్మించిన మాల్తీ ముఖాన్ని ప్రియాంక, నిక్ జోనాస్ ఎప్పుడూ చూపలేదు
(2 / 7)

ఇప్పటివరకు ప్రియాంక చోప్రా తన కూతురితో దిగిన ఫోటో షేర్ చేసిన  ప్రతిసారీ ముఖంపై హార్ట్ ఎమోజీని కప్పి ఉంచింది.
(3 / 7)

ఇప్పుడు తన కుమార్తెకు ఏడాది వయస్సు వచ్చింది. ఓ హాలివుడ్ ఫంక్షన్‌లో పాల్గొన్నప్పుడు తీసిన ఫోటోల్లో ప్రియాంక కుమార్తె మాల్తీ ముఖం వెలుగులోకి వచ్చింది.
(4 / 7)

సోషల్ మీడియాలో ప్రియాంక కూతురు క్యూట్ గా ఉందంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. 
(5 / 7)

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఓ సినిమాకి సంబంధించిన ఈవెంట్‌లో ప్రియాంక పాల్గొన్నప్పుడు ఆమె కూతురు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
(6 / 7)

2018లో నిక్ జోనాస్‌ని పెళ్లాడిన ప్రియాంక సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి